జాన్వీ బ్యూటీ సీక్రెట్.. బ్రేక్ ఫాస్ట్ లో మిగిలిన పండ్లతో మసాజ్..!

First Published Mar 10, 2021, 12:10 PM IST

శ్రీదేవి అందమంతా జాన్వీకి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అంత అందం ఉన్న జాన్వీ.. తన స్కిన్ కేర్ కోసం ఏమీ చేయదు అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్లే.