రాత్రిపూట ఇలాచేస్తే... ముఖం మెరిసిపోతుంది..!

First Published Apr 10, 2021, 1:13 PM IST

రాత్రిపూట కొన్ని ఫేస్ మాస్క్ లు వేసుకుంటే మాత్రం అందంగా మెరిసిపోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ఈ ఫేస్ ప్యాక్ రాత్రి వేసుకొని.. తెల్లారిన తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.