MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్ ఇక పని చేయదు.. ఫుల్ ఆండ్రాయిడ్ అండ్ ఐ‌ఓ‌ఎస్ లిస్ట్ ఇదే..

ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్ ఇక పని చేయదు.. ఫుల్ ఆండ్రాయిడ్ అండ్ ఐ‌ఓ‌ఎస్ లిస్ట్ ఇదే..

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ప్రతిసంవత్సరానికి ఒకసారి కొన్ని ఆండ్రాయిడ్ అండ్ ఐ‌ఓ‌ఎస్ కోసం సపోర్ట్ నిలిపివేస్తుంది. అలాగే ఈ సంవత్సరం వాట్సాప్ iOS 10 అండ్ iOS 11తో నడుస్తున్న ఐఫోన్‌లకి  సపోర్ట్ నిలిపివేసింది. ఇప్పుడు ఐఫోన్‌లో వాట్సాప్‌ని ఉపయోగించడానికి, కనీసం iOS 12 ఉండటం అవసరం. 

1 Min read
Author : Ashok Kumar
Published : May 23 2022, 06:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అలాగే iPhone 5 ఇంకా iPhone 5c వినియోగదారులు WhatsAppని ఉపయోగించలేరు.

వాట్సాప్ iOS 10, iOS 11 యూజర్లకు ఈ విషయంలో నోటిఫికేషన్లు ఇవ్వడం ప్రారంభించింది. సపోర్ట్ ఉండదు అంటే ఈ iOS వెర్షన్‌లు WhatsApp కొత్త అప్‌డేట్‌లను పొందదు. పాత అప్‌డేట్‌తో మీరు WhatsAppని ఉపయోగించుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo కూడా వెల్లడించింది. iOS 10, iOS 11 కోసం WhatsApp సపోర్ట్ అక్టోబర్ 24 నుండి సపోర్ట్‌ను ముగిస్తున్నట్లు పేర్కొంటున్న స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. ఇప్పుడు యూజర్లు వారి ఐఫోన్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది, అయితే సమస్య ఏమిటంటే మీకు ఐఫోన్ 5 లేదా ఐఫోన్ 5సి ఉంటే మీరు iOS 12కి అప్‌గ్రేడ్ చేయలేరు.

 iPhone 5s అంతకంటే పై మోడల్‌లు iOS 12కి అప్‌డేట్‌ను పొందుతాయి. WhatsApp  FAQ పేజీని కూడా అప్ డేట్ చేసింది. గత సంవత్సరం WhatsApp Android 4.0కి సపోర్ట్ నిలిపివేసింది.
 

34

గ్రూప్ చాటింగ్ కోసం బిగ్ అప్‌డేట్ 
వాట్సాప్‌లో మరో భారీ ఫీచర్ రాబోతోందని తెలిపింది. సాధారణంగా మీరు వాట్సాప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయితే గ్రూప్ సభ్యులందరికీ దీని గురించి తెలియకూడదనుకుంటారు. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి WhatsApp ఒక ఫీచర్‌ను పరీక్షిస్తోంది. కొత్త అప్‌డేట్ తర్వాత మీరు వాట్సాప్ గ్రూప్‌ ఎగ్జిట్ అయితే అడ్మిన్‌కు తప్ప ఎవరికీ తెలియదు.

 

44

వాట్సాప్ ఫీచర్‌ను ట్రాక్ చేసే WABetaInfo ఈ కొత్త ఫీచర్ గురించి సమాచారాన్ని ఇచ్చింది. కొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉంది. కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, గ్రూప్ అడ్మిన్ మాత్రమే గ్రూప్ నుండి ఎగ్జిట్ అయిన వారి నోటిఫికేషన్‌ను అందుకుంటారు. కొత్త ఫీచర్  స్క్రీన్ షాట్ కూడా బయటకు వచ్చింది.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge Plan : కేవలం రూ.200 రీచార్జ్ తో 30GB డేటా, 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్.. ఇదికదా బంపరాఫర్ అంటే
Recommended image2
Budget Phones : కేవలం 1000 రూపాయలకే ఫోన్.. ఓటిటిలో సినిమాలు చూసుకోవచ్చు, UPI పేమెంట్స్ చేసుకోవచ్చు
Recommended image3
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved