MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • Flipkart Sale:రూ.15వేలకే బెస్ట్ 5జి స్మార్ట్‌ఫోన్.. కొద్దిరోజులే ఛాన్స్.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా..

Flipkart Sale:రూ.15వేలకే బెస్ట్ 5జి స్మార్ట్‌ఫోన్.. కొద్దిరోజులే ఛాన్స్.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా..

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ డే సేల్ ప్రారంభమైంది. అయితే Flipkart ఈ సేల్ 29 మే 2022 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌పై గొప్ప ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో రూ. 15వేల ధరకు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మీకోసం.. 

2 Min read
Author : Ashok Kumar
Published : May 26 2022, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వివో T1 5G
Vivo ఈ కొత్త ఫోన్‌ను 20 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. Vivo T1 5G వేరియంట్ 4GB RAM, 128GB స్టోరేజ్‌ని  రూ. 15,990కి కొనుగోలు చేయవచ్చు. ఇంకా రూ.15,250 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది, అంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీ పాత ఫోన్ ధర బెస్ట్ అని తేలితే, ఈ ఫోన్ కేవలం రూ.740కే మీ సొంతం చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌తో ఇన్స్టంట్ రూ. 1,000 తగ్గింపు కూడా ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

Redmi Note 10T 5G
Redmi ఈ ఫోన్ కూడా గొప్ప ఆఫర్‌తో అమ్ముడవుతోంది. Redmi Note 10T 5G 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 16,999కి బదులుగా 20 శాతం తగ్గింపు తర్వాత రూ.11,999కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.11,250 వరకు ఆదా చేసుకోవచ్చు. 
 

35

realme C35
realme C35ని ఈ సెల్‌లో రూ. 13,999కి బదులుగా రూ. 11,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ధర వద్ద 64 GB స్టోరేజ్ వేరియంట్ 4 GB RAMతో అందుబాటులో ఉంటుంది. దీనికి మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీని  ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్. ఫాస్ట్ ఛార్జింగ్‌తో  5000mAh బ్యాటరీ ఉంది.
 

45

MOTOROLA e40
ఈ సేల్‌లో MOTOROLA e40ని రూ.1,000 తగ్గింపుతో రూ.9,999కి కొనుగోలు చేయవచ్చు. దీనికి 4 GB RAM, 64 GB స్టోరేజ్ ఉంది. ఇంకా దీనిపై  రూ.9,250 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్‌లు.

55

MOTOROLA G60 
ఈ Motorola ఫోన్ రూ.14,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6 GB RAMతో 128 GB స్టోరేజ్ పొందుతుంది. ఈ ఫోన్ సాధారణ ధర రూ.21,999. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.14,250 వరకు   ఉంటుంది. ఈ మోటరోలా ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 108 మెగాపిక్సెల్‌లు, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Budget Phones : కేవలం 1000 రూపాయలకే ఫోన్.. ఓటిటిలో సినిమాలు చూసుకోవచ్చు, UPI పేమెంట్స్ చేసుకోవచ్చు
Recommended image2
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image3
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved