ఆ పోర్న్ సైట్ చూసే 2 కోట్ల మంది పర్సనల్ డేటా లీక్.. పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసుకోవాలని సూచన..

First Published Jan 25, 2021, 3:06 PM IST

ఆన్‌లైన్ పోర్న్ చూడటం అలవాటు చేసుకున్న వారిలో మీరు కూడా ఒకరు అయితే ఈ వార్త మీ మీకోసమే. ప్రముఖ పోర్న్ వెబ్‌సైట్ నుండి మిలియన్ల మంది వినియోగదారుల డేటా లికైనట్లు వెల్లడైంది. కొన్ని నివేదికల సమాచారం ప్రకారం, మైఫ్రీకామ్స్  ద్వారా సుమారు 20 లక్షల వినియోగదారుల వ్యక్తిగత డేటా డార్క్ వెబ్‌లో అమ్మకానికి ప్రత్యక్షమైంది.