MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జీవితంలో మందు ముట్టని ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..? ఆల్కహాల్ కు దూరంగా ఉండటానికి కారణం ఇదే..?

జీవితంలో మందు ముట్టని ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..? ఆల్కహాల్ కు దూరంగా ఉండటానికి కారణం ఇదే..?

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఓ అభిప్రాయం ఉంటుంది. స్టార్స్ ఆల్కహాల్ తీసుకోకుండా ఉండలేరు. అందరికి ఆ అలావాటు ఉంటుంది అని. కాని ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్స.. అది కూడా మనకు తెలిసిన   సెలబ్రిటీలలో  మద్యం వాసన కూడా చూడని వారు ఉన్నారని మీకు తెలుసా..? ఇంతకీ వారు ఎవరంటే..? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 26 2024, 10:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సినీపరిశ్రమలో మధ్యం అనేది సర్వ సాధారణం. పార్టీలు పబ్ ల కల్చర్ ఇండస్ట్రీలో ఎక్కువ. ఇంట్లో కామ్ గా కూర్చుని తాగేవారు కూడా ఉన్నారు. అంతే కాదు మధ్యం వల్ల.. వేల కోట్ల ఆస్తులు పొగోట్టుకుని వీధిన పడ్డ స్టార్స్ కూడా ఉన్నారు. అన్నీ పోగోట్టుకుని ఒంటరి చావును చూసిన వారు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో అసలు ఆల్కహాల్ ను ముట్టుకోనివారు కూడా ఉన్నారు. అసలు ఆల్కాహాల్ వాసన తెలియని స్టార్స్ కూడా ఉన్నారు. వారు ఎవరంటే.. 

Also Read: ప్రభాస్ డ్రీమ్ రోల్ ఎంటో తెలుసా..? ఇప్పటికీ ఆ పాత్ర కోసం ఎదరుచూస్తోన్న రెబల్ స్టార్..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టాలీవుడ్ లో ఆల్మోస్ట్ అందరు మధ్యపాన ప్రియులే.. కాని చాలామంది బయటపడరు కాని అలసు మధ్యం ముట్టనివారు కూడా ఉన్నారు. వారిలో స్టార్ కమెడియన్స్ బ్రహ్మనందం, ఆలి ఉన్నారు. వారి  తమ జీవితంలో ఒక్క సారి కూడా ఒక్క చుక్క మధ్య టేస్ట్ చేయలేదట. కనీసం వాసన కూడా చూడలేదట పలు సందర్భాల్లో ఈ స్టార్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.  ఎన్ని సందర్భాలు వచ్చినా.. ఎవరు బలవంతపెట్టినా.. ఈ ఇద్దరు స్టార్స్ మాత్రం మందు తాగలేదట. 

Also Read: దీపికా పదుకొనే నుంచి హేమా మాలిని వరకు.. బాలీవుడ్ హీరోలను పెళ్లాడిన సౌత్ స్టార్ హీరోయిన్స్..

37

ఇక బాలీవుడ్ పేరు చెపితే.. ఆడామగా తేడా లేకుండా దాదాపు అందరు స్టార్స్ మందు తాగుతుంటారు. కాని బాలీవుడ్ లో ఫేమస్ స్టార్స్ చాలామంది ఆల్కాహాల్ ముట్టుకోరని మీకు తెలుసా.. అందులో ముందగా చెప్పుకోవాలి అంటే..   ప్రపంచం ప్రఖ్యాతనటుడిగా అమితాబచ్చన్ కు మంచి పేరు ఉంది. 81 ఏళ్ల వయసులోనూ నటనలో అద్భుతంగా దూసుకెళ్తున్న అమితాబ్ బచ్చన్ ముందు అలవాటు లేదు. అయితే  90 స్ లో ఆయన  మద్యపానం మానేశాడు. 48 ఏళ్ల అభిషేక్ బచ్చన్ కూడా  తన తండ్రి అమితాబ్ ను ఫాలో అవుతున్నాడు. మద్యపానం మరియు ధూమపానం మొదటి నుంచి అలవాటు లేదట అభిషేక్ కు. 

Also Read: ముంబయ్ హీరోయిన్ తో సీక్రేట్ గా అఖిల్ ఎంగేజ్మెంట్, సోషల్ మీడియాలో నాగార్జున ప్రకటన.

47

అక్షయ్ కుమార్ వయసు 56 ఏళ్లు అయినప్పటికీ 30 ఏళ్ల కుర్రాడిలా ఫిట్ గా ఉంటాడు.  ఎప్పుడూ తన శరీరాన్ని బాగా చూసుకునే అక్షయ్ అనేక రకాల  కళలలో ఆరితేరాడు.. అటువంటి హీరో.. మొదటి నుంచి  మద్యం మరియు ధూమపానం కూడా ఇష్టపడడు.

Also Read: అభిషేక్ తో నటించనని చెప్పిన ఐశ్వర్య రాయ్, డివోర్స్ పై క్లారిటీ ఇచ్చినట్టేనా..?

57

చిన్నతనం నుండి అనేక రకాల మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైయినింగ్ అయిన నటుడు  జాన్ అబ్రహం. ఆయన ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేడీఫ్యాన్స్ ఎక్కువ జాన్ కు. ఆయన వయస్సు ప్రస్తుతం  51 ఏళ్లు.. అయినా  జాన్ అబ్రహం కుర్రహీరోలకు పోటీ ఇవ్వగలడు. ఆయన ఇంత ఫిట్ గా ఉండగానికి కారణం.. డ్రింకింగ్ ఆహ్కాహాల్ కు.. స్మోకింగ్ తో పాటు.. షుగర్ ను కూడా దూరం పెడతాడట. గత 25 ఏళ్లుగా ఆయన షుగర్ ను తినలేదట. అందుకే ఇలా ఉన్నారు జాన్. 

67

బాలీవుడ్‌లో హీరోలు మాత్రమే కాదు.. చాలా మంది హీరోయిన్లు కూడా డ్రింకింగ్ స్మోకింగ్ చేస్తుంటారు. అది కామన్ . కాని బాలీవుడ్ స్టార్ బ్యూటీ  దీపికా పదుకొనే మాత్రం ఆ రెంటింటికి దూరంగా ఉంటుందట.  38 ఏళ్ల ఆమె ప్రముఖ నటుడు రణవీర్ సింగ్ను 2018లో వివాహం చేసుకుంది. తన శరీరాన్ని చాలా ఫిట్‌గా ఉంచుకునే దీపికా పదుకొణె, మద్యం మరియు ధూమపానం చేయదు. 2023లో తన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నటి పరిణీతి చోప్రా కూడా డ్రింకింగ్ ..స్మోకింగ్ కు దూరంగా ఉంటుందట. ఇలా చాలామంది స్టార్స్ మధ్యపానానికి ధూమపానానిక దూరంగా ఉంటారట. 
 

77

రియల్ హీర్  సోనూసూద్ కూడా ఆల్కాహాల్, స్మోకింగ్ ను ముట్టుకోడట.  సినిమాల్లో విలన్‌గా నటించినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్న సోనూ.. 50 ఏళ్లు దాటిన.. ఫిట్ నెస్ లో.. సిక్స్ ప్యాక్ తో కుర్రహీరోలా కనిపిస్తాడు. ఆయన ఆరోగ్య రహస్యాలలో ఇవి కూడా ఉన్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నామినేషన్స్ నుంచి సేఫ్ అయిన రామ్ ప్రసాద్, వర్షిణి.. డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు?
Recommended image2
Nani Love Story: హీరో కాకముందే మొదలైన నాని ప్రేమకథ.. అంజనాతో క్రేజీ లవ్ స్టోరీ.. 14వ వెడ్డింగ్‌ యానివర్సరీ
Recommended image3
Suman: సుమన్‌ అర్థరాత్రి వరకు నాతోనే ఉన్నాడు, ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తావ్‌.. భర్తకి నటి వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved