MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విష్ణు ప్రియకు ఎదరు దెబ్బ.. కన్నీరుపెట్టిన యాంకర్, దూసుకుపోతున్న రోహిణి.

విష్ణు ప్రియకు ఎదరు దెబ్బ.. కన్నీరుపెట్టిన యాంకర్, దూసుకుపోతున్న రోహిణి.

బిగ్ బాస్  తెలుగు సీజన్ 8 చివరి దశకు వచ్చేసింది. ఫైనల్ ఎపిసోడ్ కు సబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతన్నాయి. అందులో భాగంగా టికెట్ టు ఫినాలే  టాస్క్ లు స్టార్ట్ చేశాడు బిగ్ బాస్.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 27 2024, 12:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో టికెట్ లు ఫినాలే రేస్ స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్ ఎండ్ కార్డ్ పడటానికి ఇంకా రెండు వారాలే టైమ్ ఉండటంతో..ఫినాలే రేస్ కు సబంధించని టాస్క్ లు స్టార్ట్ అయ్యాయి. టికెట్ టు ఫినాలే.. ఫైనల్ రేస్ లో నిలవబోయేవారు ఎవరు.. ఫైనల్ రేసులో స్థానం సంపాధించుకోవడం కోసం పోటీదారులను సెలక్ట్ చేసుకోవడం కోసం బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ చేశారు. 

ఇందులో భాగంగా గత బిగ్ బాస్  సీజన్లలో పాల్గొన్న సెలబ్రిటీలను ఈ టాస్క్ లు ఆడించడానికి రంగంలోకి దింపుతున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగా ఫైనల్ రేసుకు వెళ్ళబోయే ఫస్ట్  కంటెస్టెంట్ ను సెలక్ట్ చేయడానికి కంటెండర్స్ ను సెలక్ట్ చేస్తున్నారు. ఈక్రమంలో తాజా ఎపిసోడ్ లోకి అఖిల్ తో పాటు హరిక కూడా ఎంటర్ అయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఎంటర్అవ్వడంతోనే కాస్త రిలాక్స్ అయ్యి.. ఎంటర్టైన్ అయిన ఈ ఇద్దరు. విష్ణు ప్రియ గేమ్ గురించి మాట్లాడారు. ఆమె మంచి కంటెస్టెంట్ కావడంతో పాటు.. తన గేమ్ పై గట్టిగా దృష్టి పెడితే విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇండైరెక్ట్ గా హెచ్చరించారు. అయితే విష్ణు ప్రియ మాత్రం ఎప్పటిలాగే ప్రవర్తిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా.. తాను తనలాగే ఉంటానని, ఎవరికోసమో మారితే తాను ఎలా అవుతానని వితండవాదం చేసింది. 
 

34

సో దాంతో అఖిల్ హరికాకకు కూడా విష్ణు ప్రియ ఇకమాట వినదు అని డిసైడ్అయ్యారు. ఇక కంటెండర్ టాస్క్ కోసం రోహిణి, గౌతమ్ లను సెలక్ట్ చేసుకున్నారు అఖిల్, హారిక. ఇక వారిద్దరు మరో ఇద్దరినిసెలక్ట్ చేసుకోవాలి. అయితే వారు తేజ, విష్ణు లను సెలక్ట్ చేసుకున్నారు.  అయితే వారిలో గెలుపుతో పాటు.. సరిగ్గా ఆడకపోతే.. బ్లాక్ స్టార్ ఇస్తారు.

దాంతో ఈ కంటెండర్ షిప్ టాస్క్ నుంచి వైదొలగాల్సి ఉంది. అయితే తాజా ఎపిసోడ్ లో రెండు టాస్క్ లు జరిగాయి. ఆ రెండు టాస్క్ లలో రోహిణి విన్ అయ్యింది. వీరితో పాటు ఆడిన వారిలో విష్ణు ప్రియ ఆటలో లోపం ఉందని బ్లాక్ స్టార్ ను విష్ణు కు ఇచ్చారు అఖిల్ , హారిక. అంతే కాదు విష్ణు పెద్దగా ఎఫర్ట్ పెటట్టకుండా యూనివర్సల్ కబుల్ చెప్పడంతో వారికి ఆమెపై నమ్మకం కూడా పోయింది. 
 

44

నమ్మి ఏదైనా ఇచ్చినా. . దాంతో మొదటి నుంచి చాలా స్ట్రాంగ్ గా ఉంటూ వస్తున్న విష్ణు ఒకేసారి ఏడ్చేసింది. ఆమె కూల్ గా కనిపించినా... కళ్ళ వెంట నీళ్ళు మాత్రం ధారాపాతంగా కారడం కనిపించింది. అఖిల్ కూడా వెళ్ళూ..వెళ్తూ.. మనసులో పెట్టుకోవద్దు.. ఇంకా స్ట్రాంగ్ గా ఆడు అనిచెప్పి వెళ్ళారు అఖిల్ , సో విష్ణు ప్రియను పృధ్వీతో పాటు నబిల్, నిఖిల్, గౌతమ్ కూడా ఓదార్చారు. 

ఇక టికెట్ టు ఫినాలే కంటెండర్ రేసులో గెలిచి.. కండెండ గా నిలిచింది రోహిణి.  మరి టికెట్ టు ఫినాలే వరకూ చేరుకుంటుందో లేదో చూడాలి. ఇక అంతకు ముందు అవినాష్, రోహిణి కలిసి ఇంటికి వచ్చిన అతిధులను నవ్వించడంతో పాటు.. ఎంటర్టైన్ చేశారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్
Recommended image2
Ugly Story OTT: విడుదలైన 14 రోజులకే ఓటీటీలోకి అవికా గోర్ సినిమా.. ప్లాట్‌ఫామ్‌ ఏంటంటే?
Recommended image3
నయనతార సంసారంలోకి ఒకప్పటి ఐటెమ్‌ క్వీన్‌ ఎంట్రీ.. విఘ్నేశ్ శివన్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved