లేబర్, ఎంప్లాయిమెంట్ మంత్రిత్వ శాఖ 2021లో అనధికారిక రంగంలోని కార్మికుల కోసం నేషనల్ డేటాబేస్ ఆఫ్ శ్రమ్ (e-SHRAM) పోర్టల్‌ను ప్రారంభించింది. ఆన్ ఆర్గనైజేడ్ సెక్టార్లో పని చేసే ఎవరైనా లేబర్ కార్డ్ లేదా ఇ-ష్రమ్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హత, ప్రయోజనాలు వంటి వివరాలు మీకోసం.