Cricket
ఐపీఎల్ 2025 లో రిషభ్ పంత్ అత్యంత ఖరీదైన ప్లేయర్. లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని 27 కోట్లకు కొనుగోలు చేసింది.
శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. రెండో ఖరీదైన ప్లేయర్ ఇతనే.
వెంకటేష్ అయ్యర్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ వేలంలో మూడో ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు.
టీమిండియా యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ను పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు కొనుగోలు చేసింది.
సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ను గుజరాత్ టైటాన్స్ 15.75 కోట్లకు కొనుగోలు చేసింది.
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 14 కోట్లకు కొనుగోలు చేసింది.
జోఫ్రా ఆర్చర్ కూడా ఖరీదైన ప్లేయర్ల ఒకరిగా నిలిచాడు. అతన్నిరాజస్థాన్ రాయల్స్ 12.5 కోట్లకు కొనుగోలు చేసింది.
న్యూజిలాండ్ లెజెండరీ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ను ముంబై ఇండియన్స్ 12.5 కోట్లకు కొనుగోలు చేసింది.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ జోష్ హాజిల్‌వుడ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12.5 కోట్లకు కొనుగోలు చేసింది.
సెంచరీల హీరో.. విరాట్ కోహ్లీ రికార్డులు ఇవి
ఐపీఎల్ వేలంలో హిస్టరీని క్రియేట్ చేసిన టాప్-8 ప్లేయర్లు
ఐపీఎల్ 2025 వేలంలో ఖరీదైన టాప్-5 ఆటగాళ్ళు వీరే
టీ20 సిక్సర్ల వీరులు: సంజు శాంసన్ నుంచి తిలక్ వర్మ వరకు !