MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Relationship
  • విడాకులకు దారితీసే కారణాలు ఇవే..!

విడాకులకు దారితీసే కారణాలు ఇవే..!

దంతుల మధ్య కమ్యూనికేషన్ లోపించినప్పుడు సమస్యలు మొదలౌతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు మనస్పర్థలు రావడం మొదలౌతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 30 2023, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఈ మధ్యకాలంలో  చాలా మంది చిన్న చిన్న కారణాలకే విడాకుల బాట పడుతున్నారు. సమస్య వస్తే ఎలా పరిష్కరించాలి అని కాకుండా... ఎప్పుడు విడిపోదామా అని చాలా మంది చూస్తున్నారు. అసలు.. విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి..? ఎలాంటి తప్పులు విడాకులకు దారితీస్తున్నాయో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

1.దంపతుల మధ్య జీవితం సజావుగా సాగాలి అంటే వారి మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరం. దంతుల మధ్య కమ్యూనికేషన్ లోపించినప్పుడు సమస్యలు మొదలౌతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు మనస్పర్థలు రావడం మొదలౌతుంది.
 

39

2.దంపతులు విడాకులకు దారితీయడానికి మరో ముఖ్య కారణం.. చీటింగ్. ఒకరినొకరు మోసం చేసుకోవడం. పార్ట్ నర్ కి తెలీకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం కూడా... విడాకులు తీసుకోవడానికి ఒక కారణమౌతుంది.

49

3.ఆర్థిక సమస్యలు కూడా విడాకులకు కారణమౌతాయి. ఆర్థిక విషయాల్లో ఉన్న భిన్నభిప్రాయాలు దంపతుల మధ్య గొడవలకు కారణమౌతున్నాయి. మనీ మనేజ్మెంట్ సరిగా లేకపోవడం, డబ్బు సమస్యలు రావడం... చివరకు విడాకులు తీసుకోవడానికి కారణమౌతున్నాయి.
 

59

4.దంపతులు మధ్య సెక్స్ లైఫ్ సరిగాలేకపోవడం వల్ల కూడా విడాకులకు దారితీయవచ్చు. శృంగార జీవితం సరిగా ఉంటే... దంపతుల మధ్య బంధం ఆరోగ్యంగా ఉంటుంది. అది లేకపోవడం వల్ల సమస్యలకు కారణమౌతుంది.
 

69

5.దంపతులకు ఒకే ప్రయార్టీస్ లేనప్పుడు కూడా ఇలాంటి సమస్యలు మొదలౌతాయి. ఇద్దరికీ ఒకేలాంటి వాల్యూస్ , ప్రయార్టీలు వేరేగా ఉండటం వల్ల బంధాన్ని కొనసాగించలేరు. దీంతో.... చివరకు మనస్పర్థలు వచ్చి విడాకులకు దారితీస్తుంది.
 

79

6. కొన్ని సందర్భాల్లో కొందరు దంపతులు జీవితంలో ఉన్నతంగా ఎదిగి... తమ భాగస్వామిని పట్టించుకోకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అవి కూడా విడాకులకు దారితీస్తుంది.

89

7.ప్రతి చిన్న విషయానికీ గొడవ పడుతూ... సమస్యను పరిష్కరించాల్సిన సమయంలోనూ.. సమస్యను పెంచుకుంటూ పోయే దంపతులు కూడా తొందరగా విడాకుల బాటపడుతున్నారు.
 

99

8.గొడవలు, సమస్యలు దంపతుల మధ్య రావడం సహజం. కానీ.... వాటిని పరిష్కరించుకోవడానికి ఇద్దరూ  కృషి చేయాలి. అలా చేయనప్పుడే విడాకులు తీసుకోవాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved