MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Relationship
  • శృంగారం వయసు ప్రకారమే.. రోజుకు ఎన్నిసార్లు చేయాలంటే?

శృంగారం వయసు ప్రకారమే.. రోజుకు ఎన్నిసార్లు చేయాలంటే?

శృంగారం అనేది ప్రాణితో ఉన్న ప్రతి జీవి విషయంలో ఎంతో అనుభూతి చెందుతారని చెప్పాలి.శృంగారంలో పాల్గొనడం కేవలం మానసిక ఉల్లాసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. శృంగారంపై అవగాహన లేనటువంటి వారు ఇష్టానుసారంగా శృంగారంలో పాల్గొనడం జరుగుతుంటుంది. అయితే నిపుణుల సూచనల మేరకు వయసు బట్టి ఎన్ని సార్లు శృంగారం చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. 

1 Min read
Author : Navya G
Published : Sep 17 2022, 05:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నిపుణుల అధ్యయనం మేరకు ఒక్కో వయసు వారు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి అనే విషయంపై అధ్యయనాలు నిర్వహించారు. తాజాగా కిన్సేస్‌టిట్యూట్ ఆఫ్ సెక్స్, రీ ప్రొడక్షన్ అండ్ జెండర్ సంస్థకు చెందిన నిపుణుల వయస్సు ప్రకారం ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి శృంగారం వయసుకు మధ్య గల సంబంధం,ఆరోగ్యంపై శృంగారం ఏ విధమైనటువంటి ప్రభావాలను చూపిస్తుంది అనే అంశాల గురించి అధ్యయనం చేశారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ అధ్యయనం ద్వారా ఏ ఏ వయసుల వారు ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యంగా ఉంటారనే విషయాలను గురించి తెలియజేశారు. 2000 సంవత్సరం తర్వాత జన్మించిన వారు యుక్త వయసుకు చేరుకున్నప్పుడు ఎక్కువగా శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారని ఈ అధ్యాయంలో వెల్లడైంది. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న వారు వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనాలని ఈ అధ్యాయంలో వెల్లడించారు.
 

34

30 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు సంవత్సరానికి కనీసం 86 సార్లు శృంగారంలో పాల్గొనాలని తెలిపారు. 40 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నవారు సంవత్సరానికి 69 శృంగారంలో పాల్గొనాలని నిపుణులు ఈ అధ్యాయం ద్వారా తెలియజేశారు. వయసు పై పడటం కొద్ది చాలామందికి శృంగారంలో పాల్గొనాలని ఆసక్తి తగ్గుతుంది. శృంగారంలో పాల్గొనేవారు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని ఈ సందర్భంగా నిపుణులు తెలిపారు.
 

44

శృంగారంలో పాల్గొనడం వల్ల అధిక రక్తపోటు నుంచి ఉపశమనం పొందడం, ఒత్తిడి ఆందోళనల నుంచి బయటపడి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. శృంగారంలో పాల్గొనడం వల్ల శారీరిక అలసట తగ్గి మానసికంగా సంతోషంగా దృఢంగా ఉంటారని నిపుణులు ఈ అధ్యయనంలో వెల్లడించారు. అయితే వయసు పైబడే కొద్ది శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుంది అందుకు గల కారణం ఇంట్లో కుటుంబ బాధ్యతలు అధిక ఒత్తిడి వారిపై ఉండటం వల్ల వయసు పై పడే కొద్ది శృంగారంలో పాల్గొనాలని ఆశక్తి కూడా తగ్గుతుందని వెల్లడించారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved