సెక్స్ కి బానిసగా మారిన వారు.. ఎలాంటి అబద్ధాలు చెబుతారో తెలుసా?
నిజం అంగీకరించడానికి వారి మనసు అంగీకరించదు. గట్టిగా ప్రశ్నిస్తే,. జీవిత భాగస్వామికి దూరంగా ఉండటం.. వారి మాటలకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం లాంటివి చేసేస్తారు. కానీ.. తాము తప్పు చేస్తున్నామనే విషయాన్ని మాత్రం అంగీకరించరు.

సెక్స్ ని రోజూ ఆస్వాదించడం వేరు.. సెక్స్ కి బానిసలుగా మారడం వేరు. శృంగారాన్ని ఆస్వాదించాలని అనుకోవడం చాలా కామన్. కానీ.. సెక్స్ కి బానిసలుగా మారడం మాత్రం చాలా ప్రమాదం. ఇలా బానిసలుగా మారిన వారు.. తమ లైఫ్ పార్ట్ నర్స్ కి నిత్యం అబద్ధాలు చెబుతూనే ఉంటారట. తామకు ఇలాంటి అలవాటు ఉందనే విషయాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు.. ఎవరికీ పట్టుబడకుండా ఉండేందుకు వీలైనన్న అబద్ధాలు చెబుతూనే ఉంటారట. ఎలాంటి అబద్ధాలు చెబుతారు..? తమ పార్ట్ నర్ ని ఎలా మోసం చేస్తారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

వారు సెక్స్ కి బానిసలుగా మారారు అనే విషయం ఎవరికైనా తెలిసి.. వారు రుజువులతో సహా నిరూపించినా కూడా.. వారు దానిని తిరస్కరిస్తూనే ఉంటారట. తమను తాము అమాయకులుగా నిరూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజం అంగీకరించడానికి వారి మనసు అంగీకరించదు. గట్టిగా ప్రశ్నిస్తే,. జీవిత భాగస్వామికి దూరంగా ఉండటం.. వారి మాటలకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం లాంటివి చేసేస్తారు. కానీ.. తాము తప్పు చేస్తున్నామనే విషయాన్ని మాత్రం అంగీకరించరు.
loud sex
ఇక సెకండ్ స్టేజ్ లో.. వీరు తమ పార్ట్ నర్ ని వెర్రివాళ్లుగా మార్చేస్తారు. మిమ్మల్ని తిమకమకలో పెట్టి వారు విజయం సాధించాలని అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఉన్మాదిలా గా కూడా ప్రవర్తిస్తారు. నిజాన్ని అంగీకరించరు. ఎదుటి వ్యక్తిపై కోపం తెచ్చుకుంటారు. తాము చెబుతున్నది నిజం అని నిరూపించుకోవడానికి ఎంతైనా వాదిస్తారు.
sex loud
చాలా మంది వ్యక్తులు తమ సొంత బుడగలో ఉండటానికి ఇష్టపడతారు, ముఖ్యంగా వారు బానిసలుగా మారినప్పుడు. ఇది అలవాటైన అబద్ధం మరియు వారు స్వయంగా ఆ అబద్ధాలను నమ్మడం ప్రారంభిస్తారు. “నేను అలాంటి పనులు ఎప్పుడూ చేయను” అని చెబితే షాక్ అవ్వకండి. ఆమె లేదా అతను వారి అబద్ధాల నుండి వారి వైవాహిక జీవితాన్ని వేరు చేయలేకపోవచ్చు నిజాలను నమ్మడం మానేస్తారు. చికిత్స కోసం వెళ్లడానికి కూడా వీరిని ఒప్పించడానికి చాలా సమయం పడుతుంది.
sex
అయితే.. మీ పార్ట్ నర్ కూడా సెక్స్ బానిసగా మారాడు అని మీకు అనిపిస్తే.. నిపుణుల సహాయం తీసుకోండి, మొదట అతనితో లేదా ఆమెతో మాట్లాడండి. సహనం కోల్పోకండి. ఇది వ్యసనం అని గుర్తించాలి. తమ గురించి తెలిస్తే.. పార్ట్ నర్ వదిలేస్తారేమో అని చాలా మంది భయపడిపోతుంటారు. కాబట్టి.. వారికి.. మిమ్మల్ని వదిలేయము అనే నమ్మకం కల్పించి.. వారికి అండగా ఉండాలి.