ఆ రెండు పార్టీలు మళ్లీ అధికారంలోకి రావు: KA Paul Shocking Comments | Asianet News Telugu

| Updated : Mar 10 2025, 06:00 PM
Share this Video

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎంతో మందిని మోసం చేశాడని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విమర్శించారు. అదే ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు జనసేన అయిందన్నారు. బుద్ధి ఉన్నావారెవరూ ఆ పార్టీలో చేరరన్నారు. టీడీపీ, జనసేన భవిష్యత్తులో అధికారంలోకి రావని జోస్యం చెప్పారు.

Related Video