MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Opinion
• కరోనా వైరస్ పై జగన్ మాట: అన్ని రాష్ట్రాలదీ అదే బాట....

కరోనా వైరస్ పై జగన్ మాట: అన్ని రాష్ట్రాలదీ అదే బాట....

కరోనా వైరస్ తో మనం సహజీవనం చేయక తప్పదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే... ఆయనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాయి. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.

3 Min read
Author : Sirisha S
Published : May 05 2020, 03:21 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక ప్రధాన సమస్య. మందు లేదు, వాక్సిన్ ఇంకా రాలేదు.... ఏం చేయాలో అర్థం కాని ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించేశాయి.

లాక్ డౌన్ వల్ల ఈ కరోనా వైరస్ వ్యాప్తిని ఒకింత వాయిదావేశారే తప్ప.... ఈ లాక్ డౌన్ ద్వారా ఈ కరోనా వైరస్ ని పూర్తిగా అడ్డుకోలేకపోయారు. లాక్ డౌన్ అసలు విధించకుండా ఉంటే... పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయేది. కానీ... ఈ కరోనా వైరస్ కి లాక్ డౌన్ మందు కాదనే విషయం ఖచ్చితంగా అర్థమైపోయింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
211

ఇలా లాక్ డౌన్ విధించడం వల్ల కలిగిన లాభం ఏదైనా ఉంది అంటే... అది ప్రజలను ఈ కరోనా వైరస్ పట్ల చైతన్యవంతులను చేయడం (వైన్ షాపుల దగ్గర ఆ క్యూ లైన్లు ఏమిటి అనే వాదన ఇక్కడ అప్రస్తుతం). చాలా వరకు ప్రజలు మాస్కులను ధరిస్తున్నారు.

అవసరాముంటేనే బయటకు వెళ్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా భౌతిక దూరం పాటిస్తున్నారు. ప్రజలు కూడా ఈ విషయంలో చైతన్యవంతులయ్యేరు అని చెప్పక తప్పదు. ప్రజలు ఈ కరోనా వైరస్ ను లైట్ గా మాత్రం తీసుకోవడం లేదు.

311

ఇక ఇలా లాక్ డౌన్ ను విధించడం వల్ల దేశం సరాసరిన రోజుకి దాదాపుగా 35 వేల కోట్ల రూపాయలను నష్టపోతుంది. డబ్బున్న అగ్ర రాజ్యాలే ఈ లాక్ డౌన్ ని నెలల పాటు కొనసాగించలేకపోతున్నాయి. అమెరికాలో నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య దాదాపుగా పదింతలు పెరిగిందంటేనే... ఆర్ధిక వ్యవస్థపై ఈ మహమ్మారి ప్రభావం ఏ స్థాయిలో ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు.

411

అన్ని దేశాలు కూడా వేరే మార్గం లేక ఈ లాక్ డౌన్ దిశగా పయనించాయి. ఎప్పుడైతే ఈ లాక్ డౌన్ అంతిమ పరిష్కారం కాదు వాక్సిన్  వచ్చే వరకు ఇది సమాజంలో ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుందనే విషయం అర్థమయ్యిందో అన్ని దేశాలు కూడా అటకెక్కిన తమ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రంగంలోకి దిగాయి.

511

ధనిక దేశాలు, అగ్ర రాజ్యాల పరిస్థితే ఇలాగుంటే.... అభివృద్ధి చెందుతున్న మన పరిస్థితి మరి దారుణంగా ఉంది, రెక్కాడితే కానీ డొక్కాడని ఎందరో ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోయారు. ఒక సర్వే ప్రకారం ఈ లాక్ డౌన్ లో 90 శాతం మంది వలసకూలీలకు తినడానికి మూడుపూటలా తిండి కూడా దొరకడం లేదు.

611

ఇక లాక్ డౌన్ వల్ల ఎన్నో పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోయింది. ప్రజల వద్ద డబ్బు లేదు. రానున్న రోజుల్లో ప్రజల కొనుగోలు శక్తి మరింతగా పడిపోయి డిమాండ్ తగ్గితే.... ఎన్నో పరిశ్రమలు తమ ఉద్యోగులను తొలగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పుడు మధ్యతరగతి వారు కూడా ఇబ్బందులు పడడం మొదలు పెడతారు. ఇప్పటికే ఆ ఛాయలు మనకు కనబడుతున్నాయి కూడా.

711

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు మనం ఉత్పత్తిని ఆరంభించాలి. ప్రజలు పనుల కోసం బయటకు వెళ్ళాలి. పనులు చేసుకోవడం మొదలు పెట్టాలి. కరోనా వైరస్ ఉంది, నిజమే! కానీ ఇంట్లోనే కూర్చున్నంతమాత్రాన కరోనా వైరస్ అయితే మాయం అయిపోదు కదా!

811

ఆ వైరస్ కనీసం ఇంకో సంవత్సరం పాటు ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల బ్రతికే ఉంటుంది. టీకా వచ్చే వరకు ఈ కరోనా వైరస్ కి అంతం లేదు. అంతవరకు ఈ వైరస్ తో మనం సహజీవనం చేయక తప్పదు. అదే విషయాన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

ఆయన ఆ విషయం అనగానే ప్రతిపక్షాలు ఆయనమీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాయి. కరోనా ఉన్నప్పటికీ... రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేస్తాను అంటున్నాడు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

911

కానీ ఇప్పుడు జగన్ అన్న మాటనే అన్ని రాష్ట్రాలు జపిస్తున్నాయి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ కూడా మనం ఈ కరోనా వైరస్ తో సహజీవనం చేయక తప్పదు అని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కరోనా వైరస్ తోపాటుగానే ప్రజలు బ్రతకడం అలవాటు చేసుకోవాలని అన్నారు.

1011

ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఈ కరోనా లాక్ డౌన్ ను గనుక ఇంకొన్ని రోజులు పొడిగిస్తే.... ఈ కరోనా వైరస్ కన్నా ఆకలితో చనిపోయేవారు సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.

1111

ఈ అన్ని విషయాలను అర్థం చేసుకొని, పరిస్థితులను బేరీజు వేసుకున్న తరువాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ మాటలను మాట్లాడారు. ఇదే విషయాన్నీ ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలు అంటున్నాయి. అదే బాటలో పయనిస్తున్నాయి కూడా. కేంద్రం మూడవదఫా విధించిన లాక్ డౌన్ లో ఇన్ని సడలింపులు ఇవ్వడానికి కారణం కూడా ఇదే కదా!

About the Author

SS
Sirisha S

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved