MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిఖిల్‌ని పెద్దకొడుకుగా ప్రకటించిన సోనియా.. యష్మితో లవ్‌ ట్రాక్‌ పటాపంచల్‌, మామూలు స్కెచ్‌ కాదుగా!

నిఖిల్‌ని పెద్దకొడుకుగా ప్రకటించిన సోనియా.. యష్మితో లవ్‌ ట్రాక్‌ పటాపంచల్‌, మామూలు స్కెచ్‌ కాదుగా!

సోనియా ఆకుల మళ్లీ బిగ్‌ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. లవర్స్ మధ్య చిచ్చు పెట్టింది. ఒక్క దెబ్బతో ఇప్పుడు నిఖిల్‌, యష్మిల ముసుగుని తొలగించింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 18 2024, 11:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్‌ బాస్‌ తెలుగు 8 పదకొండు వారాలు పూర్తి చేసుకుంది. గత వారం ఎవరూ ఎలిమినేట్‌ కాలేదనే విషయం తెలిసిందే. నిజానికి అవినాష్‌ ఎలిమినేట్‌ కావాల్సి ఉండగా, నబీల్ వద్ద ఉన్న అవిక్షన్‌ షీల్డ్ ని ఉపయోగించింది సేవ్‌ చేశాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌ లేకుండానే పూర్తయ్యింది. అయితే 12వ వారంలోగానీ, 13వ వారంలోగానీ ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇదిలా ఉంటే 12వ వారం ప్రారంభమైంది. అందులో భాగంగా నామినేషన్ల ప్రక్రియ నడిచింది. అయితే ఈవారం సరికొత్తగా ప్లాన చేశారు బిగ్‌ బాస్‌. ఇప్పటి వరకు ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు మళ్లీ రీఎంట్రీ ఇచ్చి హౌజ్‌లో ఉన్న వారిని నామినేట్‌ చేయాలనే సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఈ క్రమంలో మొదటగా హౌజ్‌లోకి  సోనియా ఆకుల వచ్చింది. ఆమె నిఖిల్‌, పృథ్వీరాజ్‌లతో పులిహోర కలిపిన విషయం తెలిసిందే. ఆమె వెళ్లడంతో నిఖిల్‌ కి యష్మి క్లోజ్‌ అయ్యింది. పృథ్వీరాజ్‌కి విష్ణు ప్రియా క్లోజ్‌ అయ్యింది. 

35
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇదంతా మనసులో పెట్టుకుని సోనియా ఈ రోజు ప్రేరణ, నిఖిల్‌ని నామినేట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. మాటలు వదిలేస్తావ్, నోటికి ఎదోస్తే అది మాట్లాడతావు. మెగా చీఫ్ గా ఉన్నప్పుడు కూడా మిస్టేక్స్ చేశావనే కారణాలు చెబుతూ ప్రేరణను నామినేట్ చేసింది సోనియా. ఈ క్రమంలో సోనియా, ప్రేరణ మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నిఖిల్‌ని నామినేట్‌ చేసింది. సరైనకారణాలు లేకుండ నామినేట్‌ చేస్తావని, పృథ్వీని నామినేట్‌ చేశావని, కానీ యష్మి, ప్రేరణలకు నామినేట్‌ చేయలేదనే కామెంట్‌ చేసింది. ఈ క్రమంలో యష్మి, నిఖిల్‌ మధ్య రిలేషన్‌కి సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. యష్మిపై అలాంటి ఫీలింగ్‌ లేదనే విషయం చెప్పగా, ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని నిలదీసింది యష్మి. తనని రాంగ్‌ గా పోట్రే చేస్తున్నావని మండిపడింది. నీ మీదకు నేను వస్తున్నానని అంతా అనుకుంటారని ఆమె బాధపడింది. నిఖిల్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంది. ఇదంతా సోనియా సమక్షంలోనే జరగడం విశేషం. 
 

45
Bigg boss telugu 8

Bigg boss telugu 8

అనంతరం బేబక్క వచ్చింది. పృథ్వీ, నిఖిల్‌ని నామినేట్‌ చేసింది. గేమ్‌లో స్ట్రాంగ్‌ కాదు మామూలు సమయంలోనూ ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పింది. అలాగే నిఖిల్‌ లో  ఒకప్పుడు ఉన్న బాధ్యత కనిపించడం లేదని చెప్పింది. అనంతరం శేఖర్ బాషా వచ్చి ప్రేరణ్‌, యష్మిలను టార్గెట్‌ చేశారు. గ్రూమ్‌ గేమ్‌ ఆడుతున్నారని మండిపడ్డారు. అది మార్చుకోవాలని తెలిపారు. అంతేకాదు యష్మి టాపిక్‌లో.. ప్రేరణని ఎందుకు నామినేట్‌ చేయలేదు అని అడగ్గా నీళ్లు నమిలింది యష్మి. దొరకిపోయింది. కానీ మరోసారి తన విశ్వరూపం చూపించింది యష్మి. 
 

55

అయితే నిఖిల్‌ని, పృథ్వీని లవర్స్ గా భావించిన సోనియా.. ఈ ఎపిసోడ్‌లో పెద్ద కొడుకు నిఖిల్‌, చిన్నోడు, బేటా అని పృథ్వీని పిలవడం విశేషం. ఓ రంగా కన్నడ బ్యాచ్‌ మధ్య చిచ్చు పెట్టిన ఆమె ఇప్పుడు ఈ నామినేషన్లో మంట పెట్టి చలికాచుకున్నంత పని చేసింది సోనియా. ఇక ఇప్పటి వరకు నిఖిల్‌, ప్రేరణ, పృథ్వీరాజ్‌, యష్మిలు నామినేట్‌ అయ్యారు. రేపటిఎపిసోడ్‌లో బాలాదిత్య, నాగ మణికంఠ వచ్చి కంటెస్టెంట్లని నామినేట్‌ చేశారు.  ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు నిఖిల్‌, యష్మి, ప్రేరణ, నబీల్‌, పృథ్వీరాజ్‌ నామినేట్‌ అయినట్టు తెలుస్తుంది. 

read more:విలన్‌ అవుతాడని ఒకరు, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడని మరొకరు.. చిరంజీవిపై సీనియర్‌ హీరోల బెట్టింగ్‌

also read: నైట్‌ ఆ పని చేయడానికి అడ్డుగా ఉందని అమ్మమ్మకి పాలల్లో స్లీపింగ్‌ టాబ్లెట్‌.. ఫ్రెండ్స్ తో కలిసి సమంత దారుణం

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved