MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • weight loss diet: ఫాస్ట్ గా బరువు తగ్గించే వెజిటుల్స్ ఇవే...

weight loss diet: ఫాస్ట్ గా బరువు తగ్గించే వెజిటుల్స్ ఇవే...

weight loss diet: కొన్ని రకాల ఆహారాలు శరీర బరువును పెంచితే.. మరికొన్ని ఆహారాలు బరువును తగ్గిస్తాయి. అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఈజీగా ఓవర్ వెయిట్ నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 24 2022, 08:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

శరీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం బాగుండటానికి పోషకాహారం ఎంతో అవసరం. అందులోనూ కొన్నిఆరోగ్య కరమైన ఆహారాలతో సులువుగా బరువు తగ్గొచ్చు. ఒకవేళ మీరు శాఖాహారాలైతే కొన్ని రకాల ప్రోటీన్ ఫుడ్స్ మీ బరువు తగ్గే ప్రాసెస్ ను మరింత సులువు చేస్తాయంటే నమ్మండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
weight loss

weight loss

ప్రోటీన్ ఫుడ్ ముఖ్యమైన పోషకం. ఇది శరీరానికి శక్తిని అందించడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే కణాలను మరమ్మత్తు చేయండంతో పాటుగా కొత్త వాటిని కూడా తయారుచేయడానికి మన శరీరానికి సహాయపడుతుంది. ఇలాంటి ఆహారం.. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలన్న కోరికలను తగ్గిస్తాయి. చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినని వారిలో ప్రోటీన్ లోపం ఏర్పడకుండా ఉండటానికి ప్రోటీన్, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే మొక్కల ఆధారిత ఆహారాలు మీకెంతో సహాయపడతాయి. 

38

బచ్చలి కూర.. బచ్చలి కూర, బ్రోకలీ వంటి ఆకు పచ్చ కూరగాయల్లో ప్రోటీన్స్  ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. వండిన ఒక కప్పు బచ్చలికూరలో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికే కాదు బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడతాయి. 

48

అదే విధంగా వండిన ఒక పప్పు బ్రోకలీలో 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఫైబర్, కాల్షియం, ఐరన్, సెలీనియం, విటమిన్ సి, విటమిన్ కె వంటివి పుష్కలంగా ఉంటాయి. 

58

బాదం పప్పులు.. బరువు తగ్గేందుకు బాదం పప్పులు బెస్ట్ ఫుడ్ అనే చెప్పొచ్చు. 1/4 కప్పు బాదం పప్పుల్లో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉండటంతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రేరిత ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. 
 

 

68
lentils

lentils

కాయధాన్యాలు.. అన్ని రకాల కాయధాన్యాలు(పప్పులు) అంటే ఆకుపచ్చ లేదా ఎరుపు పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వండిన 1/2 కప్పులో పప్పులో 8.84 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది శాకాహారాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ పప్పు కూరలను అన్నం లేదా రోటీతో తినొచ్చు.

78
Quinoa Upma

Quinoa Upma

క్వినోవా.. క్వినోవా గ్లూటెన్ లేని ధాన్యాలు. వీటిలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఒక కప్పు వండిన క్వినోవాలో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇందులో ఫైబర్, మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 

88
roasted chickpeas

roasted chickpeas

చిక్పీస్.. చనాస్ అని పిలువబడే చిక్పీస్ బరువు తగ్గేందు బెస్ట్ ఆప్షన్. ఇందులో ప్రోటీన్ అధిక మొత్తంలో ఉంటుంది. లాగే ఫైబర్, సంక్లిష్ట పిండి పదార్థాలు, ఇనుము, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్ , భాస్వరం వంటివి పుష్కలంగా ఉంటాయి. వండిన 1/2 కప్పు చిక్పీస్ లో 1.23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Soft Idli: మెత్తటి, దూదిలాంటి ఇడ్లీల కోసం సింపుల్ టిప్స్ ఇవిగో!
Recommended image2
Parenting: తండ్రి ఎప్పుడూ కోపంగా ఉంటే పిల్లలు ఎలా మారిపోతారో తెలుసా..?
Recommended image3
Temple: ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలు, తెలంగాణ మినీ మాల్దీవులు.. హైదరాబాద్ దగ్గరలోనే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved