MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • హస్తప్రయోగం మానేయాలంటే ఇదే దారి..

హస్తప్రయోగం మానేయాలంటే ఇదే దారి..

దీనికి బానిసలైన చాలా మంది హస్త ప్రయోగం చేసుకోనిదే నిద్రకూడా పోని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు.

1 Min read
Author : ramya Sridhar
Published : May 21 2019, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
హస్త ప్రయోగం అలవాటు ఉన్న వారు చాలా మందే ఉంటారు. దీని వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ.. దానికి  బానిసలైతే మాత్రం తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
దీనికి బానిసలైన చాలా మంది హస్త ప్రయోగం చేసుకోనిదే నిద్రకూడా పోని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు.

దీనికి బానిసలైన చాలా మంది హస్త ప్రయోగం చేసుకోనిదే నిద్రకూడా పోని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు.

దీనికి బానిసలైన చాలా మంది హస్త ప్రయోగం చేసుకోనిదే నిద్రకూడా పోని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు.
38
రోజూ హస్త ప్రయోగం అలవాటు ఉంటే, రోజు విడిచి రోజు చేయడానికి ప్రయత్నించండి. క్రమేనా వారానికి ఒకటి లేదా రెండు సార్లుకు తగ్గించండి.కొంతమంది ఒత్తిడి వల్ల కూడా హస్త ప్రయోగం చేసుకుంటారు. హస్త ప్రయోగంతోనే కాకుండా వ్యాయామం చేయడం ద్వారా కూడా ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

48
పడుకునే ముందు మూత్రం పోసుకోనట్లయితే.. అది హస్త ప్రయోగానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి మూత్రం పోసుకుని నిద్రకు ఉపక్రమించండి.మీరు ఒంటరిగా పడుకుంటున్నప్పుడు హస్త ప్రయోగం చేయాలనే ఆలోచన వస్తుంది.

58
ఈ అలవాటు తప్పించుకునేందుకు వీలైతే తల్లిదండ్రులు, సోదరులు లేదా స్నేహితులతో కలిసి నిద్రపోడానికి ప్రయత్నించండి.

68
హస్త ప్రయోగం చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు.. మరేదైనా పనిలో నిమగ్నమవ్వండి.

78
పోర్న్ సినిమాలకు బదులు పాటలు వినడం, మీకు నచ్చిన సినిమాలు చూడటం, స్నేహితులతో చాటింగ్ లేదా సోషల్ మీడియా స్టాటస్‌లు చెక్ చేసుకుంటూ నిద్రలోకి జారకునే ప్రయత్నం చేయండి.

88
కొన్ని వారాలు, నెలలపాటు వీటిని ఫాలో అయితే.. క్రమేనా హస్త ప్రయోగం చేయాలనే ఆలోచన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా హస్త ప్రయోగానికి అలవాటు పడిన వారు రియల్ సెక్స్ ని అంత బాగా ఎంజాయ్ చేయలేరట. ఈ ప్రమాదం కూడా ఉంది కాబట్టి దీని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved