MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • క్రిస్మస్ కి బెస్ట్ గిఫ్ట్ ఐడియాలు కావాలా..? ఇవి ఫాలో అవ్వండి..!

క్రిస్మస్ కి బెస్ట్ గిఫ్ట్ ఐడియాలు కావాలా..? ఇవి ఫాలో అవ్వండి..!

ఈ రోజుల్లో మృదువుగా , స్టైలిష్‌గా  తగినంత సౌకర్యాన్ని అందించే అనేక దుప్పట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీన్ని మరింత ప్రత్యేకంగా చేయడానికి, మీరు మీ ప్రియమైన వారి బ్లాంకెట్ ని గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 14 2023, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
christmas gifts

christmas gifts

పండగ అంటేనే ఆనందం. అందరూ ఆనందంగా ఉంటేనే అది నిజమైన పండగ అవుతుంది. మనం మాత్రమే కాదు.. మన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలనే బహుమతి అనే కాన్సెప్ట్  ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా క్రిస్మస్ పండగరోజున చాలా మంది బహుమతులు పంచుకుంటూ ఉంటారు. మీరు కూడా, మీ ప్రియమైన వారికి బహుమతిని ఇవ్వాలి అనుకుంటే, ఈ కింది గిఫ్ట్ ఐడియాలను మీరు  ఆలోచించవచ్చు. అవేంటో ఓసారి  చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

1.బ్లాంకెట్ ( దుప్పటి)

క్రిస్మస్ శీతాకాలంలో వస్తుంది. చల్లని గాలులు ఇంట్లో ఉన్నా కూడా చలిపెట్టేలా చేస్తున్నాయి. కాబట్టి, మీరు  వారికి వెచ్చదనాన్ని అందించే హాయిగా ఉండే దుప్పటిని ఇవ్వండి. దుప్పటి చీప్ గా ఉంటుంది అనుకోవద్దు.  ఈ రోజుల్లో మృదువుగా , స్టైలిష్‌గా  తగినంత సౌకర్యాన్ని అందించే అనేక దుప్పట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీన్ని మరింత ప్రత్యేకంగా చేయడానికి, మీరు మీ ప్రియమైన వారి బ్లాంకెట్ ని గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.
 

37


బ్లూటూత్ ఇయర్‌బడ్స్
మీకు సంగీతం పట్ల  ఆసక్తి ఉన్న స్నేహితులు ఉంటే, మీరు వారికి క్రిస్మస్ బహుమతిగా బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లను ఇవ్వవచ్చు. బ్లూటూత్ ఇయర్‌బడ్‌లను కలిగి ఉండటం వలన వారి సంగీతం, పాడ్‌క్యాస్ట్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
 

47

ఇండోర్ మొక్కలు
మొక్కలు  ఇంటికి సానుకూల శక్తిని తెస్తాయి. మీరు మీ ప్రియమైన వారికి వెదురు మొక్కలు, స్నేక్ ప్లాంట్స్, సానుకూలత,  విజయాన్ని ఆకర్షించే మూలికలు వంటి అందమైన ఇండోర్ మొక్కలను ఇవ్వవచ్చు.

57


ఫ్రేగ్రెన్సీ సెట్ హ్యాంపర్..
మీ ఫ్రెండ్స్ కి మంచి  ఫ్రేగ్రెన్సీ సెట్ హ్యాంపర్ ని బహుమతిగా ఇవ్వొచ్చు. మార్కెట్లో చాలా రకాల సువాసనలతో అందుబాటులో ఉణ్నాయి. మంచి సువాసను అందించే క్యాండిల్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ఇవ్వొచ్చు. 

67


బాడీ బటర్ సెట్
చలికాలం చర్మంపై కఠినంగా ఉంటుంది కాబట్టి మీరు మీ ప్రియమైన వారికి వారి చర్మాన్ని మృదువుగా చేసే బాడీ బటర్‌ని ఇవ్వవచ్చు. మార్కెట్లో బాడీ బటర్ సెట్లు చాలా అందుబాటులో ఉన్నాయి. వాటిలో వారికి నచ్చిన దానిని మీరు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.
 

77


హాట్ చాక్లెట్
శీతాకాలం హాట్ చాక్లెట్ తింటే వచ్చే అనుభూతి చాలా బాగుంటుంది.. మీరు మూడు విభిన్న రుచులలో హాట్ చాక్లెట్‌ని మీ ప్రియమైన వారికి ఇవ్వవచ్చు. వీటిలోనూ ఆరోగ్యకరమైన ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి, మీరు వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mutton Vs Goat meat: మేక మాంసం, గొర్రె మాంసం రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది తినడం బెటర్?
Recommended image2
Ajwain Water: ఉదయం ఈ ఒక్క డ్రింక్ తాగినా చాలు.. ఎన్నో లాభాలు!
Recommended image3
Hyderabad: హైదరాబాద్ దగ్గర్లో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్స్.. వీకెండ్‌లో వెళ్లడానికి బెస్ట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved