MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Bad Cholesterol: కొలెస్ట్రాల్ కరగాలంటే ఈ మార్పులు అత్యవసరం..!

Bad Cholesterol: కొలెస్ట్రాల్ కరగాలంటే ఈ మార్పులు అత్యవసరం..!

Bad Cholesterol: ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణాంతక రోగాలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే  చెడు కొలెస్ట్రాల్ ఒంట్లో పెరగకుండా జాగ్రత్త పడాలి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 01 2022, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండెపోటు, అధిక రక్తపోటు, డయాబెటీస్, ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసల్ డిసీజ్ వంటి రోగాలకు అధిక కొలెస్ట్రాల్ యే కారణమవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
cholesterol

cholesterol

మీ జీవన శైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకుంటే కొలెస్ట్రాల్ ను సులువుగా కరిగించొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

39

వెల్లుల్లి

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు ప్రతి రోజూ 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

49

పాలు, పంచదార కలిపిన టీ మొత్తానికే తాగకూడదు. ఇది మీ శరీర బరువును పెంచడమే కాదు.. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ ను కూడా వేగంగా పెంచుతుంది. ఈ టీకి బదులుగా గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి. గ్రీన్ టీ కొవ్వును కరిగించడంలో ఎఫెక్టీవ్ పనిచేస్తుంది. 
 

59

అవిసె గింజలు

అవిసె గింజల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, లినోలెనిక్ ఆమ్లం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. 
 

69

ఆకు పచ్చ కూరగాయలు

ఆకు పచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకుంటూ .. నూనె పదార్థాలను తక్కువగా తింటే కొలెస్ట్రాల్ దానంతట అదే కరగడం స్టార్ట్ అవుతుంది. 
 

79

కొలెస్ట్రాల్ పెరగకూడదనుకునే వారు రోజూ పసుపు పాలను తాగడం అలవాటు చేసుకోవాలి. పసుపు పాలను తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 

89

ఈ అలవాట్లను మానుకోవాలి

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు ఖచ్చితంగా స్మోకింగ్ చేయకూడదు. ముఖ్యంగా కంటి నిండా నిద్రపోవాలి. అంటే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
 

99

ఆయిలీ ఫుడ్స్, సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బయటి ఫుడ్ ను తినకపోవడమే మంచిది. కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తీసుకుంటూ రెగ్యులర్  గా వ్యాయామాలు చేయాలి. వీటన్నింటినీ  పాటిస్తేనే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved