Telugu

భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?

Telugu

బ్యాంకాక్ లో ఏముంది?

భారతీయులు బ్యాంకాక్‌కు ఎక్కువగా వెళ్తుంటారు. =అంతలా ఇష్టపడటానికి అక్కడ ఏముంది? అనే ప్రశ్న చాలామందికి వస్తుంది.

Image credits: Getty
Telugu

నైట్‌లైఫ్ అదుర్స్

రుక్-రుక్ క్లబ్‌ల నుంచి స్కై బార్ల వరకు... బ్యాంకాక్ నైట్‌లైఫ్ భారతీయ యువతను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

Image credits: Getty
Telugu

థాయ్ మసాజ్, స్పా

ప్రపంచ ప్రసిద్ధి చెందిన థాయ్ మసాజ్, స్పాను ఆస్వాదించడానికి కూడా భారతీయ పర్యాటకులు బ్యాంకాక్‌కు వెళ్తుంటారు.

Image credits: Getty
Telugu

పార్టీ కల్చర్

బ్యాంకాక్‌లో ఎలాంటి ఆటంకాలు లేని, సురక్షితమైన వాతావరణంలో పార్టీ కల్చర్‌ను ఎంజాయ్ చేయడానికి భారతీయ పర్యాటకులు ఇష్టపడతారు.

Image credits: our own
Telugu

గోవా కన్నా తక్కువ ఖర్చు

సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, గోవా ట్రిప్ కన్నా తక్కువ ఖర్చుతోనే బ్యాంకాక్ ట్రిప్ పూర్తి చేయొచ్చు.

Image credits: our own
Telugu

చౌకైన షాపింగ్ స్వర్గం

బ్యాంకాక్‌లోని పాట్‌పాంగ్ నుంచి ప్రైరీ టౌన్ వరకు ఉన్న ప్రాంతాలు చౌకైన షాపింగ్ కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. భారతీయులు ఇక్కడ షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు.

Image credits: our own
Telugu

ఇన్‌స్టా, రీల్స్‌లో ఫేమస్

ఇన్‌స్టాగ్రామ్, రీల్స్‌లో బ్యాంకాక్ చాలా ఫేమస్. ఈ కారణంగా కూడా చాలామంది భారతీయ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

Image credits: our own
Telugu

వీసా అక్కర్లేదు

భారతీయ పర్యాటకులు ఎలాంటి వీసా ఇబ్బందులు లేకుండా బ్యాంకాక్‌ను సందర్శించవచ్చు. ఇది కూడా పర్యాటకులను ఆకర్షించడానికి ఒక ముఖ్య కారణం.

Image credits: our own

Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి

Rakhi: మార్కెట్లో కొనే అవసరం లేకుండా, ఇంట్లోనే రాఖీ తయారు చేసేయండిలా

Bangles:ఎంత చూసినా తనివి తీరని గాజుల డిజైన్లు.. చీరల మీదకు అదిరిపోతాయి

Blouse Designs: మోడ్రన్ లుక్ ఇచ్చే బ్లౌజ్ డిజైన్స్.. ఎంత బాగున్నాయో!