ఇలాంటి బ్లౌజు డిజైన్లు మీ పట్టుచీరలకు గ్రాండ్ లుక్ ఇస్తాయి. చీర ఎంత ప్లెయిన్ గా ఉన్న ఈ బ్లౌజుతో అదరిపోయే లుక్ మీ సొంతం..
రొటీన్ గా కాకుండా కాస్త భిన్నంగా, అందంగా కనిపించాలంటే ఇలాంటి ఫ్లవర్ డిజైన్ ని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మంచి లుక్ ఇస్తుంది.
మగ్గం వర్క్ లాంటి హెవీ వర్క్ చేయించడం ఇష్టం లేకపోతే.. ఇలా సింపుల్ వర్క్ తో క్లాసీ లుక్ ఇచ్చే.. ప్యాటర్న్ బ్లౌజు సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
మీ దగ్గర ఏదైనా ఫ్యాన్సీ చీర లేదా ఏదైనా పార్టీవేర్ చీర ఉంటే.. ఇలాంటి బ్లౌజు ప్యాటర్న్ సెలక్ట్ చేసుకోవచ్చు. చిన్న లేస్ తోనే ఈ బ్లౌజు లుక్ మారిపోతుంది.
మీ చీరలో మీ బ్లౌజ్ ఎక్కువ హైలెట్ అవ్వాలి అనుకుంటే… ఇలాంటి డిజైన్ సెలక్ట్ చేసుకోవాలి. లుక్ అదిరిపోతుంది..
ఇలాంటి బ్యాక్ నెక్ డిజైన్లు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. డిఫరెంట్ లుక్ కావాలి అంటే.. ఇది ట్రై చేయచ్చు.
మీకు ఎక్కువ ఆడంభరాలు లేకుండా.. సింపుల్ లుక్ కావాలి అంటే.. ఇలాంటి డిజైన్ ట్రై చేయచ్చు. రెగ్యులర్ వేర్ కి ఇది బాగుంటుంది..
ఇలాంటి బ్లౌజులు పట్టుచీరల మీదకు చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. మగ్గం వర్క్ ఈ బ్లౌజుని మరింత హైలెట్ చేస్తుంది..
ఇది సింపుల్ గా ఉన్నా… చీరకు మంచి లుక్ ఇస్తుంది. డ్రాప్ వరకే.. థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశారు.
Rakhi: మార్కెట్లో కొనే అవసరం లేకుండా, ఇంట్లోనే రాఖీ తయారు చేసేయండిలా
Bangles:ఎంత చూసినా తనివి తీరని గాజుల డిజైన్లు.. చీరల మీదకు అదిరిపోతాయి
Blouse Designs: మోడ్రన్ లుక్ ఇచ్చే బ్లౌజ్ డిజైన్స్.. ఎంత బాగున్నాయో!
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?