రొమాన్స్ విషయంలో పట్టించుకోకూడనివి ఇవే..

First Published 22, Jul 2019, 4:21 PM

శృంగారంలో రొమాన్స్ ది పెద్ట పీట. దీనిని ఎక్కువ సేపు ఆస్వాదించాలంటే... ఓరల్ సెక్స్ కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇది లేకుండా  సెక్స్ అంటూ... ఎక్కువగా ఆస్వాదించలేరనేది పచ్చి నిజం. 

శృంగారం, రొమాన్స్ ఈ విషయాల గురించి ఎవరూ పెద్దగా చర్చించరు. అందుకే దీని గురించి పూర్తిగా తెలిసినట్లే ఉన్నా... పూర్తిగా తెలీదు. చాలా మంది చాలా అనుమానాలు ఉండిపోతూ ఉంటాయి. ఆ అనుమానాలను ఎవరిని అడిగి తెలుసుకోవాలో తెలియని పరిస్థితి.

దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా తమకు నచ్చినట్లు ఊహించేసుకుంటారు. మరికొందరు తమ బంధువులు, స్నేహితులు చెప్పినవే నిజమనే భ్రమలో ఉంటారు. అయితే...కొన్ని విషయాలు మాత్రం ఎవరు చెప్పినా నమ్మకూడదంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా తమకు నచ్చినట్లు ఊహించేసుకుంటారు. మరికొందరు తమ బంధువులు, స్నేహితులు చెప్పినవే నిజమనే భ్రమలో ఉంటారు. అయితే...కొన్ని విషయాలు మాత్రం ఎవరు చెప్పినా నమ్మకూడదంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

శృంగారంలో రొమాన్స్ ది పెద్ట పీట. దీనిని ఎక్కువ సేపు ఆస్వాదించాలంటే... ఓరల్ సెక్స్ కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇది లేకుండా  సెక్స్ అంటూ... ఎక్కువగా ఆస్వాదించలేరనేది పచ్చి నిజం.

శృంగారంలో రొమాన్స్ ది పెద్ట పీట. దీనిని ఎక్కువ సేపు ఆస్వాదించాలంటే... ఓరల్ సెక్స్ కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇది లేకుండా సెక్స్ అంటూ... ఎక్కువగా ఆస్వాదించలేరనేది పచ్చి నిజం.

ఈ సంగతి పక్కన పెడితే.. ఓరల్ సెక్స్ లో చాలా మంది తమ భాగస్వామిని ముని పంటితో కొరుకుతుంటారు. అలా చేస్తూ ఎక్కువ ఎంజాయ్ చేయవచ్చేనేది చాలా మంది భావన. అయితే... అది నిజం కాదంటున్నారు నిపుణులు. అది అందరికీ నచ్చకపోవచ్చని.. కొందరికి నొప్పితో బాధ కలిగిస్తుందని చెబుతున్నారు. కేవలం అభిరుచిని బట్టి మాత్రమే ఇలా చేయాలని సూచిస్తున్నారు.

ఫోర్ ప్లేని ఇష్టపడని వారి సంఖ్య చాలా అరుదనే చెప్పాలి. అయితే... చాలా మంది ఫోర్ ప్లే ఎక్కువ సేపు చేయడం మంచిది కాదు అని తమ స్నేహితులకు చెబుతుంటారు. వాళ్లు కూడా అది నిజమని భావిస్తుంటారు. అయితే... అది నిజం కాదని  చెబుతున్నారు నిపుణులు. ఫ్లోర్ ప్లే ఎక్కువ సేపు చేయడం మంచిదేనని సూచిస్తున్నారు.

వ్యాక్సింగ్... ఈ విషయం చాలా మంది అమ్మాయిల దృష్టికి వచ్చి ఉండొచ్చు. శృంగారంలో పాల్గొనాలంటే... అమ్మాయిల శరీరంపై అవాంఛిత రోమాలు ఉండకూడదని.,... కచ్చితంగా వ్యాక్స్ చేయించుకోవాలని చాలా మంది చెబుతుంటారు. అదేమీ తప్పనిసరి కాదని.. మీ సొంత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

శృంగారంలో మొదట చొరవ అబ్బాయిలదే ఉండాలనేది కూడా వట్టి భ్రమే. ఎవరికి ముందు ఆసక్తి కలిగితే వారు చొరవ చూపించవచ్చు. దీనివల్ల పెద్దగా కలిగే నష్టమేమీ లేదు.

భార్య, భర్తల మధ్య గొడవలు జరిగిన తర్వాత శృంగారంలో పాల్గొంటే మరింత ఎక్కువగా ఆస్వాదించగలరనేది నూటికి నూరుపాళ్లు నిజమని నిపుణులు చెబుతున్నారు. అయితే... అలా అని ప్రతి సమస్యకి ఇదే పరిష్కారం కాదని సూచిస్తున్నారు.

సురక్షిత శృంగారానికి కండోమ్ చాలా అవసరం. అయితే... కండోమ్ వినియోగిస్తే... ఎక్కవగా ఆస్వాదించలేమని చాలా మంది భావిస్తుంటారు. అయితే... ఈ నమ్మకాన్ని బుర్రల్లో నుంచి తీసేసి సురక్షిత శృంగారానికి ఓటు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

చాలా మంది నూతన దంపతులు షవర్ కింద స్నానం చేస్తూ... సెక్స్ లో పాల్గొంటుంటారు. ఇది వినడానికి రొమాంటిక్ గా ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్ ఇబ్బందులు గురౌతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కలిసి స్నానం వరకు ఒకే కానీ... బాత్రూమ్ లో శృంగారం గుడ్ ఛాయిస్ కాదంటున్నారు.

loader