MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shivathmika: స్టార్ కిడ్ శివాత్మికకు నిద్రపట్టడం లేదట... చీర కట్టి ఎదురుచూపులు ఎందుకీ విరహ వేదన!

Shivathmika: స్టార్ కిడ్ శివాత్మికకు నిద్రపట్టడం లేదట... చీర కట్టి ఎదురుచూపులు ఎందుకీ విరహ వేదన!

తెలుగు బ్యూటీ శివాత్మికకు నిద్ర కరువైంద. సియాటిల్ నగరాల్లో నిద్ర పట్టడం లేదని ఆమె ఇంస్టాగ్రామ్ లో స్పందించారు. కొత్త ప్రదేశం కావడంతో ఆమెకు ఆ సమస్య వచ్చి ఉంటుంది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 19 2022, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అయితే శివాత్మిక లుక్ చాలా రొమాంటిక్ గా ఉంది. చీర ధరించి ఓరగా ఓ వైపుకు వంగి కూర్చున్న శివాత్మిక విరహవేదన అనుభవిస్తున్నట్లు ఉంది. ఆమె ఓరచూపులు ప్రియమైన వారి రాక కోసం అన్నట్లు ఉన్నాయి. శివాత్మిక లేటెస్ట్ ఫోటోస్ చాలా అందంగా కనిపించారు. ఇక ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

26

  శివాత్మిక (Shivathmika Rajashekar)హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. అయితే ఆమెకు కనీస గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్ మెల్లగా పుంజుకుంటుంది. శివాత్మిక ఓ సాలిడ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. శివాత్మిక డెబ్యూ మూవీ దొరసాని విడుదలై మూడేళ్లు దాటిపోయింది. 2019లో విడుదలైన దొరసాని పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా మాత్రం ఆడలేదు. 


 

36

దొరసాని చిత్రం తర్వాత శివాత్మిక(Shivathmika Glamorous photos)కు నటిగా మంచి పేరు తెచ్చుకుంది. శివాత్మిక ఇటీవల ఓ ద్విభాషా చిత్రం ప్రకటించింది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఆకాశం టైటిల్ తెలుగులో విడుదల కానుంది. 
 

46

ఇక తెలుగులో దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అనసూయ సైతం కీలక రోల్స్ చేస్తున్నారు.

56


ఇక హీరోయిన్ కలర్స్ స్వాతి కం బ్యాక్ మూవీ పంచతంత్రం. ఈ మూవీలో కూడా శివాత్మిక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ గా వెలిగిపోవాలని కలలుకంటున్న శివాత్మిక ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ యూత్ ని ఆకర్షిస్తున్నారు.
 

66

తెలుగులో కంటే తమిళంలోనే ఆమెకు ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. టాలీవుడ్ లో కనీసం టైర్ టూ హీరోల ప్రక్కన కూడా ఆమెకు ఛాన్సెస్ రావడం లేదు. తెలుగు హీరోయిన్స్ పై ఎప్పటి నుండో వివక్ష కొనసాగుతుండగా, శివాత్మిక విషయంలో కూడా అదే జరుగుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Trisha: ఇక దాచిపెట్టేది ఏమీ లేదు.. మ్యాచింగ్ డ్రెస్ లో జంటగా పెళ్ళికి హాజరైన విజయ్, త్రిష
Recommended image2
Preity Mukhundhan: కన్నప్ప హీరోయిన్ కి గోల్డెన్ ఛాన్స్, స్టార్ హీరోతో రొమాన్స్.. ఇక దశ తిరిగినట్లే
Recommended image3
Mamitha Baiju: మమితా యాక్టింగ్‌కు రాధికా ఫిదా..స్టార్ హీరోయిన్ కి నోట మాట రాలేదట!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved