MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టిన బెంగళూరు భామ.. ఒంపుసొంపులు చూపిస్తూ అమృత అయ్యర్ అందాల విందు.. మతిపోవాల్సిందే!

చీరకట్టిన బెంగళూరు భామ.. ఒంపుసొంపులు చూపిస్తూ అమృత అయ్యర్ అందాల విందు.. మతిపోవాల్సిందే!

యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ (Amritha Aiyer) మెల్లమెల్లగా తెలుగు సినిమాల్లో నటిస్తూ ఇక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం హీరో తేజ సజ్జ సరసన ‘హను-మాన్’లో నటిస్తోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 06 2022, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బెంగళూరుకు చెందిన అమృత అయ్యర్ రెండ్ల నుంచి వరుస తెలుగు చిత్రాల్లో అవకాశాలను అందుకుంటోంది. కోలీవుడ్ లో ఆయా పాత్రల్లో మెరిసిన ఈ బ్యూటీ.. ఇక తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ ఇక్కడి ఆడియెన్స్ కు దగ్గరవుతోంది. 
 

26

రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ చిత్రంలో గాయత్రి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. హీరోయిన్ గా టాలీవుడ్ నుంచి అందుకు తొలి అవకాశం ఇదే అని చెప్పాలి. ఆ వెంటనే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తర్వాత ‘అర్జున ఫాల్గుణ’లో మెరిసింది.
 

36

అందం, అభినయంతో కలిగిన ఈ కుర్ర భామా.. ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో నటిస్తూ ఇక్కడే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
 

46

ఇందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ట్రెండీ వేర్స్, ట్రెడిషనల్ వేర్స్ లో మెరుస్తూ మైమరిపిస్తోంది. తాజాగా చీరకట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా దర్శనమిచ్చింది. గ్లామర్ షోకు కాస్తా దూరంగానే ఉండే ఈ బ్యూటీ.. పద్దతిగానే అందాలను ఆరబోస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. 
 

56

తాజాగా పర్పుల్ కలర్ శారీలో అమృత అయ్యర్ అందాల విందు చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ షోతో మతులు పోగొట్టింది.  అన్ని యాంగిల్లో ఫొటోలకు ఫోజులిస్తూ ఒంపుసొంపుల్ని నెట్టింట పరిచింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లను ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

66

గ్లామర్ మెరుపులతో దర్శక నిర్మాత కంట్లో పడేందుకు ప్రయత్నిస్తోంది. మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకునేందుకు నెట్టింట రచ్చ చేస్తోంది. ప్రస్తుతం అమృత అయ్యర్ తెలుగులో రూపొందుతున్న సూపర్ హీరో ఫిల్మ్ ‘హను-మాన్’ (Hanu Man)లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పాజిటివ్ వైబ్ ను  క్రియేట్ చేసింది. హిట్ పడితే అమృత అయ్యర్ మరిన్ని అవకాశాలు అందుకోనుంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
మెగా హీరోపై క్రష్ ను బయటపెట్టిన అనసూయ, పెళ్లి కాకుండా ఉంటే డేటింగ్.. అంటూ కామెంట్స్..
Recommended image2
నేను స్టార్ అయింది ఆయన వల్ల కాదు, మర్యాద తెలియదా.. సురేష్ బాబుపై విరుచుకుపడ్డ కమెడియన్
Recommended image3
మహేష్ బాబు తండ్రిగా హీరో రాజశేఖర్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved