MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Deepika pilli: ఉప్పొంగే పరువాలతో దీపికా పిల్లి మైండ్ బ్లోయింగ్ హాట్.. పొట్టి గౌనులో యంగ్ యాంకర్ రచ్చ

Deepika pilli: ఉప్పొంగే పరువాలతో దీపికా పిల్లి మైండ్ బ్లోయింగ్ హాట్.. పొట్టి గౌనులో యంగ్ యాంకర్ రచ్చ

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 16 2022, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతని ఆకర్షిస్తోంది. చిరునవ్వు, నాజూకైన ఆమె ఒంపుసొంపులతో దీపికా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

Deepika Pilli అందాలకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కామెడీ స్టార్స్ ధమాకా షోలో దీపికా చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ట్రెండీ డ్రెసులో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

38

దీపికా పిల్లి హీరోయిన్లని తలదన్నే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె చిరునవ్వులు చూస్తుంటే ఎవరైనా మాయలో మునిగిపోతారు. అంతలా దీపికా అందంతో, చిరునవ్వుతో ఆకర్షిస్తోంది. 

48

తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. దీపికా పరువాల హొయలు కుర్రకారు ఫిదా అవుతుండడంతో ఆమె ఫోటోస్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి. 

58

తాజాగా దీపికా పిల్లి కళ్ళు జిగేల్ మనే పొట్టి గౌనులో అందాలు ఆరబోసింది. బ్లూ కలర్ లో ఉన్న గౌనులో దీపికా థైస్ అందాలు ఆరబోస్తూ చిందులేస్తోంది. కుర్రాళ్లు ఆమె ఉప్పొంగుతున్న అందాలకి,  చిరునవ్వుకు ఫిదా అయిపోతున్నారు. చూపు తిప్పుకోలేనివిధంగా ఉన్న డ్రెస్ లో దీపికా నెమలిలా గెంతుతోంది. 

68

ఇక తన అందాలకు దీపికా హాట్ టచ్ కూడా ఇచ్చింది. త్వరలో దీపికా టాలీవుడ్ లో అనసూయ, శ్రీముఖి స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. 

78

చూడ ముచ్చటగా ఉన్న ఆమె నాజూకు అందాలకు కుర్రాళ్లు బాగా కనెక్ట్ అవుతున్నారు. దీపికా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న ప్రతి పిక్ క్షణాల్లో వైరల్ అవుతోంది. అంతలా దీపికా తన అందాలతో మాయ చేస్తోంది. కామెడీ స్టార్స్ ధమాకా షో కోసం దీపికా ఈ డ్రెస్ లో మెరిసింది. 

88

ఈ తరహాలో దీపికా ఎక్స్ ఫోజింగ్ కంటిన్యూ చేస్తే అనసూయ, రష్మీ లాంటి హాట్ యాంకర్స్ ని వెనెక్కి నెట్టేయడం ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో దీపికా పిల్లి ఫాలోవర్స్ 2 మిలియన్లకు చేరువలో ఉన్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Recommended image2
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image3
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved