MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నాగార్జునకే కండీషన్లు పెట్టిన హీరోయిన్..? ఎవరామె..? ఏ సినిమా కోసం..?

నాగార్జునకే కండీషన్లు పెట్టిన హీరోయిన్..? ఎవరామె..? ఏ సినిమా కోసం..?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఓ బ్యూటీ.. ఏకంగా కింగ్ నాగార్జునకే కండీషన్లు పెట్టిందట. నాగ్ తో సినిమా చేయాలంటే.. దర్శకుడికి కొన్ని షరతుల లిస్ట్ ఇచ్చిందట బ్యూటీ.. ఇంతకీ ఆమె ఎవరు...? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 30 2024, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 7 Nagarjuna

Bigg Boss Telugu 7 Nagarjuna

టాలీవుడ్  మొదటినుంచి కింగ్ నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.. ఆయనకు టాలీవుడ్  మన్మథుడు అన్న పేరు కూడా ఉంది. అమ్మాయిల కలల రాకుమారుడుగా.. యంగ్ స్టార్స్ కు స్టైలీష్ ఐకాన్ గా ఉన్నారు నాగార్జున. ఇక  నాగార్జున  సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే .. ఏ అమ్మాయి వదులుకోదు.. ఒక రకంగా ఆయనతో ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అసలు ఒకప్పుడు కథ కూడా వినకుండా నాగార్జున పక్కన నటించిన హీరోయిన్లు ఉన్నారు. టాలీవుడ్ మన్మధుడితో రొమాన్స్ చేయడానికి సీనియర్ హీరోయిన్లతో పాటు.. యంగ్ స్టార్స్ కూడా ఉత్సాహం చూపిస్తుంటారు. అటువంటిది నాగ్ తో నటించడానికి ఓ బ్యూటీ కండీషన్లు పెట్టిందట వింటానికి విచిత్రంగా ఉన్నా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇదే. 

36
jyothika

jyothika

నాగార్జునతో నటించడానికి కండీషన్లు పెట్టిన హీరోయిన్ ఎవరోకాదు.. హీరోయిన్ జ్యోతిక. ఈ సీనియర్ బ్యూటీ ఒకప్పుడు నాగార్జునతో నటించడానికి కొన్ని కండీషన్లు పెట్టిందట. ఇంతకీ ఏంటవి..? ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది జ్యోతిక. నాగార్జున, చిరంజీవి, రవితేజ, లాంటి స్టార్స్ తో ఆమె సినిమాలు చేసింది. ఒకప్పుడు వీరితో నటించిన స్టార్ హీరోయిన్ నగ్మ చెల్లెలు జ్యోతిక. 

46

తెలుగులో జ్యోతిక నటించిన సినిమాలు చాలాతక్కువ.. కాని తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా జ్యోతికకు తెలుగులో మంచి పేరు వచ్చింది. అయితే జ్యోతిక తెలుగులో కింగ్ నాగార్జునతో ఒక సినిమా చేశారు. ఆసినిమా మాస్. స్టార్ కొరియోగ్రఫర్ లారెన్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈసినిమాలో నటించడానికి జ్యోతికను ముం దర్శకత్వంలో నాగార్జునకు జోడిగా మాస్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో నటించేందుకు లారెన్స్ – నాగార్జున జ్యోతికను కలవడానికి వెళ్ళారట లారెన్స్.. 

56

అయితే అప్పటికే సూర్యతో పీకల్లోతు ప్రేమలో ఉందట జ్యొతిక.. పెళ్ళికి కూడా రెడీ అవుతున్నారట. దాంతో ఈసినిమా చేయాలంటే.. ఎక్స్ పోజింగ్ సీన్లు పెట్టవద్దని.. రొమాంటిక్ సీన్లు చేయనని.. షూటింగ్ తప్పించి.. ఇతర విషయాల్లో ఇన్వాల్వ్ చేయవద్దంటూ.. మరికొన్ని కండీషన్లు పెట్టిందట జ్యోతిక. ఇలా మాస్ సినిమా చేయడానికి ఆమె తన తరపునుంచి చెప్పిన విషయాలకు లారెన్స్ ఒకే అనడంతో పాటు నాగ్ ను కూడా ఒప్పించాడట. 

66

ఇలా మాస్ సినిమా వీరిద్దరి కాంబోలో వచ్చింది. సూపర్ హిట్ అయ్యింది. మాస్ సినిమా చూసి అక్కినేని ఫ్యాన్స్ ఊగిపోయారు. సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా.. అద్భుతంగా ఆడింది. ఆడియన్స్ ను అలరించింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved