MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• నటిని వెంటాడుతున్న సెక్సువల్‌ హెరాస్మెంట్‌ ఘటన.. ఇప్పటికీ ఆ భయం!

నటిని వెంటాడుతున్న సెక్సువల్‌ హెరాస్మెంట్‌ ఘటన.. ఇప్పటికీ ఆ భయం!

బోజ్‌పురిలో మోనాలిసాగా పాపులర్‌ అయిన అంతర బిస్వాస్‌ తన బోల్డ్‌ లుక్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ఆ స్థాయికి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. 11 ఏళ్ల వయసులోనే లైగింక వేదిపులకు గురైంది మోనాలిసా.

1 Min read
Satish Reddy
Published : Jul 10 2020, 12:40 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

బోజ్‌పురిలో నటిగా మంచి పేరు తెచ్చుకుంటున్న మోనాలిసా తన గతానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను లైంగిక వేదింపులకు గురయ్యానని అప్పుడు తన వయసు కేవలం 11 సంవత్సరాలే అని చెప్పింది. ఆ తరువాత ఆమె కుటుంబం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు వెళ్లినట్టుగా తెలిపింది.

27

చిన్న తనంలో మోనాలిసాను దగ్గరకు పిలిచిన ఓ వ్యక్తి అభ్యంతరకర విషయాలను మాట్లాడటం ప్రారంభించాడని తెలిపింది. ఆ వయసులో అతని మాటల గురించి తనకు పూర్తిగా తెలియకపోయినా భయమేసిందని ఆమె వెల్లడించింది.

37

ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే తనకు భయమేస్తుందని చెప్పింది నటి మోనాలిసా. ఆ తరువాత ఆమె జీవితంలో అసలు ప్రయాణం మొదలైంది. సాధారణ బెంగాళీ కుటుంబంలో జన్మించిన మోనాలిసా డ్యాన్స్‌, పాటలు నేర్చుకొని సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

47

చిన్నతనంలోనే ఆమె మనసు గాయపడినా.. ఆమె టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.ఆమె లోని ఆ క్వాలిటీని చూసే అంతాారాగా ఉన్న ఆమె పేరును ఆమె అంకుల్ మోనాలిసాగా మార్చాడు. ఆ టాలెంటే ఇప్పుడు ఆమెను ప్రజలకు చేరువ చేసింది.

57

కాలేజ్‌ రోజుల్లోనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది మోనాలిసా. ముందుగా బెంగాళీలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ తరువాత ఒడిస్సా, తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. కానీ బోజ్‌పురి నే మోనాలిసాకు ఫస్ట్‌ చాయిస్.‌

67

మోనాలిసా బోజ్‌పురిలో దాదాపు 200ల చిత్రాల్లో నటించింది. స్పెషల్‌ సాంగ్స్‌లోనూ నటించి ఆకట్టుకుంది. 2004లో ముంబైలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ పంజాబీ సాంగ్స్‌తో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది.

77

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved