MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • VishnuPriya: మైకంలో ముంచెత్తేలా విష్ణుప్రియ హాట్ డాన్స్.. పొట్టిగౌనులో గమ్మత్తైన చిందులు

VishnuPriya: మైకంలో ముంచెత్తేలా విష్ణుప్రియ హాట్ డాన్స్.. పొట్టిగౌనులో గమ్మత్తైన చిందులు

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 30 2022, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే  ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

 

37

విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణుప్రియా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఈసారి విష్ణు ప్రియా థైస్ అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేసేలా డాన్స్ చేసింది. 

 

47

ప్రస్తుతం ఇంటర్నెట్ ని ఊపేస్తున్న 'తోబా' అనే మ్యూజికల్ నంబర్ కి విష్ణుప్రియ గమ్మత్తుగా డాన్స్ చేస్తూ కుర్రాళ్ళని చేస్తోంది. పొట్టిగా ఉన్న గౌనులో విష్ణుప్రియా హాట్ హాట్ గా హావభావాలు పలికిస్తూ మత్తు కళ్ళతో చేస్తున్న డాన్స్ మెస్మరైజ్ చేసే విధంగా ఉంది. 

 

57

లయ బంద్ధంగా విష్ణుప్రియ చేస్తున్న డాన్స్ మూమెంట్స్ చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. స్లో మోషన్ లో విష్ణు ప్రియా డాన్స్ చేస్తుందా అన్నట్లుగా మైమరిపిస్తోంది. ఒరిజినల్ సాంగ్ కి సౌత్ హాట్ సెన్సేషన్ మాళవిక మోహన్ డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. 

 

67

అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి. 

 

77

అందుకే ఇలా తనలోని అన్ని ట్యాలెంట్స్ ని బయట పెడుతోంది విష్ణుప్రియ. నాజూగ్గా కనిపించే విష్ణు ప్రియ ఈ మధ్య కాస్త బొద్దుగా కనిపిస్తోంది. కానీ ఆమె హాట్ లుక్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Thalaivar 173: రజినీకాంత్ సినిమాకు మళ్ళీ డైరెక్టర్ మారాడా? రాజ్ కమల్ సంస్థ సంచలన వీడియో
Recommended image2
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Recommended image3
Peddi Hit Target: పెద్ది మూవీ సక్సెస్‌ కావాలంటే ఎన్నికోట్లు రావాలో తెలుసా? పెద్ద రిస్కే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved