MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుట్టింటికి వెళ్లిన ఉపాసన.. తల్లి కాబోతుండడంపై ఎమోషనల్ పోస్ట్, ఫోటోస్ వైరల్

పుట్టింటికి వెళ్లిన ఉపాసన.. తల్లి కాబోతుండడంపై ఎమోషనల్ పోస్ట్, ఫోటోస్ వైరల్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒక్కటై పదేళ్లు పూర్తయింది. వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 15 2022, 10:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒక్కటై పదేళ్లు పూర్తయింది. వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  రాంచరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రాంచరణ్, ఉపాసన పిల్లల్ని కనడం గురించి తరచుగా సోషల్ మీడియాలో చర్చ జరగడం చూస్తూనే ఉన్నాం. ఇక అభిమానులైతే మెగా వారసుడి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించేలా కొణిదెల అండ్ కామినేని ఫ్యామిలీ సూపర్ గుడ్ న్యూస్ ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియాలో.. ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో త్వరలో రాంచరణ్, ఉపాసన తల్లి దండ్రులు కాబోతున్నారు అని ప్రకటించారు. 

36

దీనితో మెగా అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. అభిమానులు, సెలెబ్రిటీలు రాంచరణ్, ఉపాసనలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొణిదెల, కామినేని ఫ్యామిలీస్ లో సంతోషం రెట్టింపు అయింది. ఉపాసన గర్భవతి కావడంతో అప్పుడే ఆమె జాగ్రత్తలు మొదలు పెట్టేసింది. 

46

తాజాగా ఉపాసన అత్తగారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉపాసన తాజాగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నా జీవితంలో ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో మాతృత్వంలోకి ఎంటర్ కావడం సంతోషంగా ఉంది అంటూ తన తల్లి, అమ్మమ్మ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. 

56

ఈ ఫొటోస్ కి మిస్సింగ్ అత్తమ్మ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనితో ఉపాసన పుట్టింటికి వెళ్ళింది అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మహిళలు గర్భవతి అయ్యాక పుట్టింటికి వెళ్లడం ఆనవాయితీ. అందుకే ఉపాసన పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. 

 

66

రాంచరణ్, ఉపాసన 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన గురించి, ఫ్యామిలీ గురించి వరుసగా పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
Recommended image2
Pooja Hegde: సీఎం విజయ్ కూడా డిజప్పాయింట్‌ చేశాడు‌.. పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా ఏడు సినిమాలు
Recommended image3
Bollywood Stars: హీరోయిన్లలో ప్రియాంక చోప్రానే నెంబర్ 1, వారణాసి మూవీకి రికార్డ్ బ్రేకింగ్ రెమ్యునరేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved