- Home
- Entertainment
- Intinti gruhalakshmi: అది మమ్మీ కాదు డమ్మీ.. అందరి ముందు లాస్య పరువు గంగలోకి కలిపేసిన దివ్య!
Intinti gruhalakshmi: అది మమ్మీ కాదు డమ్మీ.. అందరి ముందు లాస్య పరువు గంగలోకి కలిపేసిన దివ్య!
Intinti gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalaxmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక వేరే ఇంటికి షిఫ్ట్ తరువాత లాస్య (Lasya).. తులసి శశికళ అప్పు తీర్చే విషయం లో పెద్ద ఫెయిల్యూర్ గా మిగిలిపోతుంది. ఇక దాంతో నీ విలువ ఏంటో తెలిసి వస్తుందని నందుతో అంటుంది. ఇక అక్షర వాళ్ళ తండ్రి తులసి కి ఫోన్ చేసి రిసెప్షన్ కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. ఇక తులసి (Tulasi) నాకు కుదరదేమో అన్నయ్య అని అంటుంది.
ఇక అక్షర (Aksara) వాళ్ళ తండ్రి నీకు కుదిరినప్పుడే రిసెప్షన్ పెట్టుకున్నామని అంటాడు. ఇది అక్షర నేనునీకు ఇచ్చే గౌరవం అని తులసి తో అంటాడు. మరోవైపు అక్షర శృతి (Shruthi) కి ఫోన్ చేసి వారిద్దరి దంపతులను రిసెప్షన్ కు రావాలని ఇన్వైట్ చేస్తుంది.
ఇక దాంతో శృతి (Shruthi) నా మొహం కూడా చూడాలి అనిపించడం లేదా ఆంటీ అని తులసి ను పిలిచి అడుగుతుంది. ఆ క్రమంలో శృతి ప్రేమ్ గురించి చెబుతూ ఉండగా ఉన్న వాళ్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని తులసి (Tulasi) అంటుంది. దాంతో శృతి ఎంతో బాధపడుతుంది.
ఇక నందు, లాస్య (Lasya) లు ఆ ఫంక్షన్ కు వస్తారు. ఇక అక్కడ ఉన్న తాగుబోతు రాంబాబు దివ్యను.. పాప ఈయన మీ డాడీనా అని అడుగుతాడు. ఇక లాస్యను మమ్మి నా అని అడగగా దివ్య (Divya) డమ్మీ అని చెబుతుంది. దాంతో లాస్య కోపం వ్యక్తం చేస్తుంది.
ఇక నందు, లాస్య (Lasya) లు ఆ ఫంక్షన్ కు వస్తారు. ఇక అక్కడ ఉన్న తాగుబోతు రాంబాబు దివ్యను.. పాప ఈయన మీ డాడీనా అని అడుగుతాడు. ఇక లాస్యను మమ్మి నా అని అడగగా దివ్య (Divya) డమ్మీ అని చెబుతుంది. దాంతో లాస్య కోపం వ్యక్తం చేస్తుంది.
ఇక రేపటి భాగంలో తులసి (Tulasi) నువ్వు మారకుండా ఇలాగే ఉంటే నువ్వు నాకు లాగా ఒంటరి ఐపోతావు అని లాస్యను అంటుంది. ఇక లాస్య (Lasya) కూడా నువ్వు నా అనుకున్న వాళ్ళని నీ నుంచి దూరం చేస్తా అని అంటుంది.