MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సీపీఐ నారాయణ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కింగ్ నాగార్జున, ఏమన్నారంటే...?

సీపీఐ నారాయణ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కింగ్ నాగార్జున, ఏమన్నారంటే...?

సీపీఐ నారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కింగ్ నాగార్జున. డైరెక్టర్ గా అనకుండానే గట్టిగా అనేశాడు టాలీవుడ్ కింగ్. ఇంతకీ ఆయన ఏమన్నారు..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 13 2022, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ సీజన్ 6 రన్ అవుతుంది. ఎంత సక్సెస్ అయ్యిందో అన్ని విమర్షలు కూడా ఫేస్ చేస్తోంది బిగ్ బాస్. బిగ్ బాస్ తో పాటు కింగ్ నాగార్జున కూడా విమర్షలు ఫేస్ చేయాల్సి వస్తోంది. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు నాగార్జున.   
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

 బిగ్ బాస్ ను ఘోరంగా విమర్షిస్తూ వస్తున్నారు సీపీఐ సీనియర్ లీడర్ నారాయణ. అది రియాల్టీ షో కాదని.. బిగ్ బాస్ హౌస్ కాదని.. బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా.. ఈ షోకు హోస్ట్ గా ఉన్న కింగ్ నాగార్జునా పై ధారుణమైన కామెంట్స్ చేశారు సీపీఐ నారాయణ.  

37

నాగార్జున లాంటి వ్యక్తి ఇలాంటి  ప్రోగ్రామ్ కు హోస్ట్ గా  వ్యవహరించడం ఏంటి ఇదంతా డబ్బు కోసమే.డబ్బు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన పని లేదంటూ నాగార్జున పై  నారాయణ  విమర్శలు చేశారు. బిగ్ బాస్ తో పాటు.. నాగార్జున పై నారాయణ విమర్షలు చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. 
 

47

అయితే ఇలాంటి విమర్షలు ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు నాగార్జున ఇలాంటి విమర్షలను  గురించి పెద్దగా పట్టించుకోరు.  కానీ నారాయణ చేస్తున్న విమర్శలు రోజురోజుకు హద్దులు దాటుతుండడంతో ఏకంగా బిగ్ బాస్ వేదిక నాగార్జున తన స్టైల్లో  నారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

57

శని, ఆదివారాలలో నాగార్జున సందడి చేస్తుంటారు..  హౌస్ మేట్స్ తో ఆడలాడించడం.. చురకలంటించడం తెలిసిందే...  ఈ క్రమంలోనే శనివారం ఎపిసోడ్లో భాగంగా కపుల్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి మెరీనా రోహిత్ విషయంపై మాట్లాడుతూ… రోహిత్ మేరీనాని కాస్త బాగు చూసుకోవయ్యా అంటూ చెప్పడమే కాకుండా ఒకసారి ప్రేమగా తనకు టైట్ హాగ్ ఇవ్వు అంటూ నాగార్జున పర్మీషన్ ఇచ్చారు.

67

అంతే కాదు ఇతరుల విషయంలో ఏమో కాని.. ఇక్కడ మీకు  లైసెన్స్ ఉంది.. మీరిద్దరూ భార్యాభర్తలు మీరు ఇద్దరు హగ్ చేసుకోవడంలో తప్పులేదు.. అని వారు హగ్ చేసుకునే సమంయంలో.. నారాయణ.. నారాయణ వారిద్దరికి పెళ్ళయింది అంటూ సామెత చెపుతున్నట్టుగానే.. అంటూ నారాయణకు కౌంటర్ వేశారు. ఇలా వీరిద్దరూ భార్యాభర్తలని వీరిద్దరూ హగ్ చేసుకుంటే తప్పులేదు అంటూ పరోక్షంగా నాగార్జున సీపీఐ నేత నారాయణకు గట్టిగా ఇచ్చారు.
 

77

ఇప్పుడే కాదు గత సీజన్ నుంచి నారాయణ బిగ్ బాస్ పై గట్టిగానే మండిపడుతున్నారు. ఇక గత సీజన్ లో  షణ్ముఖ్ జస్వంత్ సిరి తరచూ ఘాటుగా హగ్ చేసుకోవడ తో అంతటా పెద్ద ఎత్తున  విమర్శలు వచ్చాయి.  ఈ విషయాన్ని  దృష్టిలో ఉంచుకునే నాగార్జున వీరికి లైసెన్స్ ఉందంటూ పెళ్లి జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved