MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముందుకు వంగి యవ్వనాల వేడి రగుల్చుతున్న కృతి శెట్టి, స్లీవ్ లెస్..స్లిమ్ లుక్ లో అదరగొడుతున్న బ్యూటీ.

ముందుకు వంగి యవ్వనాల వేడి రగుల్చుతున్న కృతి శెట్టి, స్లీవ్ లెస్..స్లిమ్ లుక్ లో అదరగొడుతున్న బ్యూటీ.

టాలీవుడ్ లో దూసుకుపోతోంది కృతీ శెట్టి. వరుస సినిమాలతో తెగ సందడి చేస్తోంది. స్టార్ హీరోల సరసన ఆఫర్లు కొట్టేస్తోన్న ఈ కన్నడ బ్యూటీ.. సోషల్ మీడియాలో హాట్ హాట్ పోటోస్ తో అదరగొడుతోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 04 2022, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సోషల్ మీడియాలో తెగ హడావిడిచేస్తోంది. కృతీ శెట్టి. ఈమధ్య బాగా స్లిమ్ అయినట్టు కనిపిస్తోంది. ఫోటో షూట్ లో స్లీవ్ లెస్ అందాలు చూపిస్తూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఒకే ఒక్క సినిమాతో.. టాలీవుడ్ ను ఒక ఊపు ఊపింది  కృతి శెట్టి.  రెండు సినిమాలతోనే గ్రిప్ తెచ్చుకున్న ఈ బ్యూటీ... వరుసగా ఆఫర్లు అందుకుంటూ.. స్టార్ హీరోల సరసన  ఛాన్స్ లు కొట్టేస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ తో రెచ్చిపోతుంది చిన్నది. 

36

కథ డిమాండ్ చేస్తే.. హాట్ హాట్ అందాలు ఆరబోయడానికి, స్పైసీ స్పైసీ సీన్స్ చేయడానికి సై అంటోంది కన్నడ భామ. సినిమా కోసం ఎక్కడివరకూ వెళ్లడానికైనా రెడీ అంటోంది కృతి శెట్టి. ఇప్పటికే శ్యామ్ సింగ్ రాయ్ లో నానీతో ఘాటు రొమాన్స్ చేసిన చిన్నది. టాలీవుడ్ మేకర్స్ కు క్లారిటీ ఇచ్చేసింది.  

46

ఉప్పెన సినిమాతో సెన్సేషన్ అయ్యింది కృతి శెట్టి. ఆతరువాత వరుస ఆఫర్లు ఆమెను వరిస్తూ వచ్చాయి. మొదట కాస్త పద్దతిగా కనిపించి కృతి శెట్టి.. స్పైసీ కంటెంట్ కు కూడా సై అనడంతో స్టార్ హీరోలు కూడా ఆమెను ఆప్షన్ గా  తీసుకుంటున్నారు.

56

స్టూడెంట్ గా మొదటి సారి తేరంగేట్రం చేసింది కృతి శెట్టి. ఆ సినిమా తరువాత తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది బేబమ్మ. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి సినిమాల్లో నటించి హిట్ కొట్టింది బ్యూటీ. రీసెంట్ గా రామ్ వారియర్ సినిమాలో ఫస్ట్ ప్లాప్ ను తన ఖాతాలో వేసుకుంది. 

66

హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ గా.. లక్కీ స్టార్ గా పేరు సాధించిన కృతి శెట్టి ప్రస్తుతం మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.అంతే కాదు తన ఖాతాలో మరికొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. కొన్ని సినిమాలు పెండింగ్ లో పెట్టిందట కృతీ శెట్టి. త్వరలో బాలీవుడ్ వైపు కూడా చూస్తున్నట్టు తెలుస్తోంది.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది
Recommended image2
Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?
Recommended image3
Venkatesh Family Movies: వెంకటేష్ కెరీర్ లో టాప్ 6 ఫ్యామిలీ మూవీస్.. వీటిల్ని కొట్టే సినిమాలు ఉన్నాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved