MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తోబా తోబా డాన్స్ తో విక్కీ కౌశల్ ని వావ్ అనిపించిన మహిళ... లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్, ఎవరీ రూపాలి? 

తోబా తోబా డాన్స్ తో విక్కీ కౌశల్ ని వావ్ అనిపించిన మహిళ... లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్, ఎవరీ రూపాలి? 

తోబా తోబా హుక్ స్టెప్ సోషల్ మీడియాను ఊపేస్తుండగా ఓ మహిళ అవలీలగా ఆ స్టెప్ వేయడం అందరినీ కట్టి పడేసింది. విక్కీ కౌశల్ సైతం వావ్ అంటూ ఆమెను మెచ్చుకున్నాడు. ఇంతకీ ఎవరీ రూపాలి సింగ్? 

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 29 2024, 08:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tauba Tauba Song

Tauba Tauba Song


సోషల్ మీడియా వలన వెలుగులోకి వచ్చిన మట్టిలోని మాణిక్యాలు ఎందరో. రూపాలి సింగ్ లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్. ఆమె తోబా తోబా సాంగ్ కి వేసిన స్టెప్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. విక్కీ కౌశల్ లేటెస్ట్ మూవీ బ్యాడ్ న్యూస్. ఈ చిత్రంలో యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటించింది. జులై 19న బ్యాడ్ న్యూస్ మూవీ విడుదలైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బ్యాడ్ న్యూస్ చిత్రానికి ఆనంద్ తివారి దర్శకత్వం వహించాడు. బ్యాడ్ న్యూస్ మూవీలోని తోబా తోబా సాంగ్ విశేష ఆదరణ పొందింది. ముఖ్యంగా ఈ సాంగ్ లో విక్కీ కౌశల్ వేసిన హుక్ స్టెప్ వైరల్ గా మారింది.కరణ్ ఆజ్లా తోబా తోబా సాంగ్ ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్ కి సింగర్, లిరిసిస్ట్ కూడా కరణ్ ఆజ్లా నే. బాస్కో-సీజర్ డాన్స్ కంపోజ్ చేశారు.

35

కొరియోగ్రాఫర్స్ బాస్కో-సీజర్ రూపొందించిన హుక్ స్టెప్ తోబా తోబా సాంగ్ ని చాలా ప్రత్యేకంగా మార్చింది. హీరో విక్కీ కౌశల్ ఈ స్టెప్ ని ఎంతో స్టైలిష్ అండ్ గ్రేస్ఫుల్ గా చేశాడు. దాంతో సోషల్ మీడియా స్టార్స్ తో పాటు పలువురు సెలెబ్స్ తోబా తోబా హుక్ స్టెప్ వేసి ఇంస్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ఒక పల్లెటూరి మహిళ తోబా తోబా సాంగ్ కి వేసిన స్టెప్స్ వైరల్ అయ్యాయి. 
 

45

తోబా తోబా హుక్ స్టెప్ ని ఆ పల్లెటూరి మహిళ చాలా సులభంగా, అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఆమె పక్కన ఇద్దరు పిల్లలు అనుకరించే ప్రయత్నం చేశారు. ఆ మహిళ పేరు రూపాలి సింగ్ అని సమాచారం. తోబా తోబా సాంగ్ రీల్ తో ఆమె సోషల్ మీడియా లేటెస్ట్ సెన్సేషన్ గా అవతరించింది. ఆమె వీడియో మీద హీరో విక్కీ కౌశల్ నేరుగా స్పందించారు. వావ్ అని కామెంట్ చేశాడు. 
 

55

ఎవరీ రూపాలి సింగ్ అని పరిశీలిస్తే... ఈమె పశ్చిమ బెంగాల్ లోని మేదినిపూర్ జిల్లాకు చెందిన ఓ పల్లెటూరి మహిళ అని తెలుస్తుంది. సాడ్ రూప పేరుతో ఆమెకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉంది. 84 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. చాలా కాలంగా ఆమె డాన్స్ వీడియోలు చేస్తుంది. తోబా తోబా హుక్ స్టెప్ వీడియోతో పాప్యులర్ అయ్యింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ravi Teja: 12 లక్షలు పెడితే 100 కోట్లకు పైగా లాభం.. రవితేజ ఆస్తులపై సంచలన కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా?
Recommended image2
Feel Good Movies: మూడ్ బాలేదా? ఈ 5 సినిమాలు చూస్తే మనసు తేలికపడటం ఖాయం
Recommended image3
NTR: లారీడు ఇసుకతో ఎన్టీఆర్ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, పెద్దాయన ఫిట్నెస్ సీక్రెట్ అదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved