MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా నుండి ఊహించని గ్లామర్ షో... ఇంత కురచ టాప్ లో ఎప్పుడూ చూసి ఉండరు!

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా నుండి ఊహించని గ్లామర్ షో... ఇంత కురచ టాప్ లో ఎప్పుడూ చూసి ఉండరు!

హీరోయిన్ ఈషా రెబ్బా ఎలాగైనా హీరోయిన్ గా నిలబడాలనే ప్రయత్నం చేస్తుంది. అందుకే మొహమాటం లేకుండా గ్లామర్ షోకి తెరలేపుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : May 06 2024, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Eesha Rebba

Eesha Rebba

ఈషా పరిశ్రమకు వచ్చి పదేళ్లు దాటి పోయింది. అయినా ఆమె కంటూ ఓ ఇమేజ్ రాలేదు. పలు చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Eesha Rebba

Eesha Rebba

ఈషా రెబ్బాను దర్శకుడు శేఖర్ కమ్ముల వెండితెరకు పరిచయం చేశాడు. 2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఆమె డెబ్యూ మూవీ. ఇది ఓ మోస్తరు విజయం అందుకుంది. 
 

38
Eesha Rebba

Eesha Rebba

అనంతరం 'అంతకు ముందు ఆ తర్వాత' టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేసింది. అది పర్లేదు అనిపించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమెకు బ్రేక్ వస్తుందని అనుకున్నారు.

48
Eesha Rebba

Eesha Rebba

అమీ తుమీ, అ... వంటి చిత్రాలు ఈషా రెబ్బాకు కొంత గుర్తింపు తెచ్చాయి. ఆమెకు స్టార్స్ పక్కన ఆఫర్స్ రాలేదు. అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్ర చేసింది. 


 

58
Eesha Rebba

Eesha Rebba

మరో సూపర్ హిట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లో కూడా ఆమె నటించారు. ఈషా రెబ్బాది జస్ట్ గెస్ట్ రోల్ వలె ఉంటుంది. 

68
Eesha Rebba

Eesha Rebba

గత ఏడాది దయ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. జేడీ చక్రవర్తి నటించిన ఆ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

78
Eesha Rebba

Eesha Rebba

తెలుగులో ఆమెకు పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. దాంతో ఇతర పరిశ్రమల వైపు అడుగులు వేస్తుంది. తమిళ్, మలయాళ చిత్రాల్లో ఆఫర్స్ కొరకు ప్రయత్నం చేస్తుంది. 

 

88
Eesha Rebba

Eesha Rebba

టాలీవుడ్ గురించి ఇతర పరిశ్రమల్లో గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ మన దర్శక నిర్మాతలు తెలుగు అమ్మాయిలకు ఆఫర్స్ ఇవ్వరంటూ ఓ సందర్భంలో ఈషా రెబ్బా వేదన చెందింది.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved