MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెలుగు బ్యూటీ బిందు మాధవి డస్కీ అందాలు.. సింగిల్ షోల్డర్ డ్రెస్ లో ఏముంది బాబోయ్..

తెలుగు బ్యూటీ బిందు మాధవి డస్కీ అందాలు.. సింగిల్ షోల్డర్ డ్రెస్ లో ఏముంది బాబోయ్..

బిందు మాధవి అచ్చ తెలుగు హీరోయిన్. ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 11 2023, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిందు మాధవి అచ్చ తెలుగు హీరోయిన్. ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. బిందు మాధవి మదనపల్లెకు చెందిన యువతి. కానీ తెలుగు సినిమాల్లో ఆమెకు తక్కువ ఆఫర్స్ మాత్రమే వచ్చాయి. 

27

 బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటిలో పాల్గొంది. అద్భుతంగా రాణించి టైటిల్ గెలుచుకుంది. దీనితో బిందు మాధవి క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం బిందు మాధవి మూడు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. బిందు మాధవి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేదు. 

37

ఇప్పుడిప్పుడే బిందు మాధవి సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ తన గ్లామర్ పదును చూపించే ప్రయత్నం చేస్తోంది. తెలుగు అమ్మాయి అయిన బిందు మాధవి.. తన డస్కీ అందాలతో ఊరించే విధంగా ఫొటోస్ షేర్ చేసింది. 

 

47

బిందు మాధవి సింగిల్ షోల్డర్ డ్రెస్ లో యమా స్టైలిష్ గా  అంతకి మించి హాట్ గా పెదవులతో ఊరిస్తూ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. పెదవులు అయితే హాట్ నెస్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. 

57

బిందు మాధవి ట్రెడిషనల్ లుక్ లో కనిపించినా, ఇలా మోడరన్ డ్రెస్ లో మెరిసినా ఆమె అందం అదుర్స్ అనే చెప్పాలి. అయితే బిందు మాధవి హీరోయిన్ గా నెక్స్ట్ లెవల్ కి చేరుకోవడం లో విఫలం ఐంది. 

67

బిందు మాధవి ప్రస్తుతం ఓటిటి వేదికపై రాణిస్తోంది. వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ మూవీస్ చేస్తూ తన ప్రతిభ చాటుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూనే బిందు మాధవి గ్లామర్ రోల్స్ కోసం ప్రయత్నిస్తోంది. 

77

కెరీర్ ఆరంభంలో బిందు మాధవి తన గ్లామర్ ఏంటో చూపించింది. కానీ ఆ తర్వాత కమర్షియల్ చిత్రాల్లో  నటించే ఛాన్స్ ఈ తెలుగు అమ్మాయికి దక్కలేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఓటీటీలో దుమ్ములేపుతున్న తెలుగు థ్రిల్లర్‌ ఇదే.. లిస్ట్‌
Recommended image2
స్టార్ హీరో డెబ్యూ టైంకి ఇంకా పుట్టని హీరోయిన్లు..ఇప్పుడు వాళ్ళతోనే రొమాన్స్, ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!
Recommended image3
Sudheer-Vishnu Priya: సుడిగాలి సుధీర్‌కి విష్ణుప్రియ మ్యారేజ్‌ ప్రపోజల్‌, స్టార్‌ కమెడియన్‌ రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved