- Home
- Entertainment
- షర్ట్ విప్పేసి టాప్ అందాలతో రెచ్చిపోయిన తేజస్వి మదివాడ .. విరహ వేదనతో `బిగ్ బాస్` భామ నానా రచ్చ
షర్ట్ విప్పేసి టాప్ అందాలతో రెచ్చిపోయిన తేజస్వి మదివాడ .. విరహ వేదనతో `బిగ్ బాస్` భామ నానా రచ్చ
బిగ్ బాస్ భామ తేజస్వి మదివాడ ఓవర్ డోస్ గ్లామర్‌తో నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంటుంది. ఈ అందాల భామ అందాల ఫోటోలను పంచుకుందంటే కచ్చితంగా అది విజువల్ ట్రీట్‌లా ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది.

కుర్రభామ తేజస్వి(Tejaswi Madivada) కవ్వింపులకు దిగుతుంది. ఆ మధ్య అవికా గోర్‌తో కలిసి రచ్చ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా షర్ట్ విప్పేసి రెచ్చిపోయింది. బ్రాలో టాప్ అందాలను చూపిస్తూ కుర్రాల్లని కవ్విస్తుంది తేజస్వి మడివాడ. ఆమె పంచుకున్న నయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇందులో తేజస్విని వైట్ షర్ట్ విప్పేసి, బ్లూ జీన్స్, బ్లూ బ్రా ధరించింది. సెల్ఫీకి స్టిల్స్ ఇస్తూ పై నుంచి టాప్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది. మరోవైపు కొంటెగా కవ్విస్తూ కనువిందు చేస్తుంది. ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్న ఫోటోలు సైతం కట్టిపడేస్తున్నాయి. కుర్రాళ్ల బాడీలో హీటుని పెంచుతున్నాయి. Tejaswi Madivada Hot Photos.
ఇంకోవైపు బ్లాక్ అండ్‌వైట్‌లో శారీలో మరో ఫోటోని షేర్ చేసింది తేజస్వి మడివాడ. శారీలో వయ్యారాలు పోతూ ఆమె ఇచ్చిన పోజులు సైతం మతిపోగొడుతున్నాయి. నెటిజన్లని రెచ్చగొట్టేలా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. ఈ నయా పిక్స్ అన్నీ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుండటం విశేషం.
బిగ్ బాస్ షోతో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న తేజస్విని ఇటీవల `ఓటీటీ బిగ్‌బాస్ షోలోనూ మెరిసిన విషయం తెలిసిందే. ఈ షో ఎంతో మందికి గుర్తింపు తెచ్చింది. అలాగే తేజస్వికి మంచి పాపులారిటీని, క్రేజ్‌ని తీసుకొచ్చింది. దానికి తగ్గట్టు ఈ భామ హాట్ ఫోటోలను షేర్ చేసుకుంటూ మరింతగా ఆకర్షిస్తుంది.
తన ఘాటైన, మత్తెక్కించే అందాలను ఎరగా వేస్తూ సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది. వర్షా కాలంలోనే నెటిజన్లకి ముంచెమటలు పట్టించడం విశేషం. అంతటి ఘాటు తేజస్వి అందాల సొంతం. ఈ భామ నయా హాట్ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. తెగ వైరల్ అవుతున్నాయి.
తేజస్వి మదివాడ కెరీర్ పరంగా స్ట్రగుల్స్ లోనే ఉందని చెప్పాలి. అంటే సినిమాల పరంగా పెద్దగా ఛాన్స్ లు లేవు. షోస్, వీడియో, వెబ్ సిరీస్‌లు చేస్తుంది. కెరీర్‌ని లాక్కొస్తుంది. అడపాదడపా సినిమాల్లో తళుక్కున మెరుస్తుంది.
మహేష్‌బాబు, వెంకటేష్, సమంత,అంజలి కలిసి నటించిన `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంతో తెలుగులోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది తేజస్వి. తొలి చిత్రంతోనే తన చలాకీ నటనతో ఆకట్టుకుంది.సమంతకి చెల్లిగా, మహేష్‌కి మరదలిగా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ చిత్రంతోనే ఆమె అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.
దీంతో తేజస్వి మదివాడకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ క్రమంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేతిలో పడింది. ఆయన తేజస్వినిలోని అన్ని రకాల హాట్ యాంగిల్స్ ని తెరపై ఆవిష్కరించారు. `ఐసీ క్రీమ్` చిత్రంలో బోల్డ్ గా, హాట్‌గా చూపించాడు. బోల్డ్ బ్యూటీగా మార్చేశాడు. వర్మ కెమెరా యాంగిల్స్ ఎలా ఉంటాయో తెలిసిందే, తేజస్వి మీద ఆయన అనేక ప్రయోగాలు చేశారు. ఈ చిత్రంతో ఈ అమ్మడికి బోల్డ్ హీరోయిన్ పేరు పడిపోయింది.
`ఐస్ క్రీమ్` చిత్రాలు తేజస్వికి విశేషమైన గుర్తింపుని, క్రేజ్‌ని తీసుకొచ్చారు. హాట్, బోల్డ్ అనే పదాలకు కేరాఫ్‌గా మార్చాయి. ఆ తర్వాత కూడా ఆ తరహా గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చింది తేజస్వి. అవకాశం ఏదైనా చేసుకుంటూ తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. మనుగడ కోసం పోరాడుతుంది. మరోవైపు హాట్ ఫోటోలను పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.