MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సెల్ఫీ ఫోజులతో ఆ అందాలు దగ్గరగా చూపిస్తున్న సురేఖ వాణి కూతురు.. పబ్లిసిటీ కోసం హాట్ షో, వైరల్

సెల్ఫీ ఫోజులతో ఆ అందాలు దగ్గరగా చూపిస్తున్న సురేఖ వాణి కూతురు.. పబ్లిసిటీ కోసం హాట్ షో, వైరల్

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 25 2023, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం. తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

38

సురేఖ వాణి కుమార్తె సుప్రీతా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో కాకరేపుతోంది. క్రమంగా గ్లామర్ ఇంటెన్సిటీ పెంచుతూ కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. ఇప్పటికే సుప్రీతాని ఇంస్టాగ్రామ్ లో 5 లక్షల మంది పైగా ఫాలో అవుతున్నారు. 

48

ఇదే రేంజ్ లో సుప్రీతా అందాల విందు వడ్డిస్తే త్వరలో 1 మిలియన్ ఫాలోవర్స్ ని చేరుకుంటుంది అని నెటిజన్లు అంటున్నారు. ట్రెండీగా ఉండే పొట్టి బట్టలు ధరిస్తూ సుప్రీతా చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. 

58

తల్లీకూతుళ్లు ఇద్దరూ తరచుగా వెకేషన్స్ కి వెళ్లడం చూస్తూనే ఉన్నాం. అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సుప్రీతా బ్లాక్ డ్రెస్ లో దగ్గరగా ఎద పరువాలు చూపిస్తూ పోస్ట్ చేసిన సెల్ఫీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

68

క్లీవేజ్ చూపిస్తూ సుప్రీతా యువత మైండ్ బ్లాక్ చేస్తోంది. ఆమె ఎద సోయగాలు ఉవ్వెత్తున ఎగసి పడే విధంగా ఉన్నాయి. నెటిజన్లు పబ్లిసిటీ కోసమే ఇదంతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

78

అయితే తరచుగా సుప్రీత సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటుంది. ఇటీవల సుప్రీతా ఓ డ్యాన్స్ వీడియో రిలీజ్ చేయగా.. అందులో తాను లోదుస్తులు ధరించలేదని చెప్పి విమర్శల పాలైంది. 

 

88

అయితే సుప్రీత ప్రస్తుతం చిన్న చిన్న మ్యూజిక్ వీడియోలు మాత్రమే చేస్తోంది. భవిష్యత్తులో సురేఖ వాణి బాటలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. గ్లామర్ పరంగా మాత్రం సుప్రీత అందరిని ఆకర్షిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Jacqueliene Fernandez: కేన్స్‌లో మరోసారి జాక్వెలిన్ మాయ.. రాహుల్ మిశ్రా డ్రెస్‌లో గ్లామర్ షో
Recommended image2
Chiranjeevi: వివాదానికి తాత్కాలికంగా తెర, పెద్దికి లైన్ క్లియర్.. 2 మీటింగులతో తెగ్గొట్టేసిన చిరంజీవి
Recommended image3
NTR Sentiment: ఎన్టీఆర్‌లో ఉన్న వింత సెంటిమెంట్స్ ఏంటో తెలుసా? ప్రతి రోజూ అవి కచ్చితంగా పాటించాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved