రెగ్యులర్‌ లైఫ్‌లోకి స్టార్స్..వీధుల్లో సందడి.. ఫోటోలకు చిక్కి వైరల్‌..

First Published Dec 4, 2020, 12:35 PM IST

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే అంతా బయటపడుతున్నారు.  చిత్ర పరిశ్రమలు సైతం దీన్నుంచి బయటపడుతున్నారు. రెగ్యూలర్‌ లైఫ్‌ని స్టార్ట్ చేయడమే కాదు, రెగ్యులర్‌ షూటింగ్‌ల్లోనూ పాల్గొంటున్నారు. ఓ వైపు షూటింగ్‌, మరోవైపు ఫోటో షూట్‌లు, ఇలా అంతా తమ రెగ్యులర్‌ లైఫ్‌ని స్టార్ట్ చేస్తున్నారు. 

కరీనా కపూర్‌ సిస్టర్‌ ఇన్‌ లా సోహా అలీ ఖాన్‌ తాజాగా తన కూతురు ఇనయాతో కలిసి బయటకు వెళ్ళగా ఫోటోలకు చిక్కింది. ఇందులో ఆమె ప్రెగ్నెంట్‌తో ఉన్నట్టు   కనిపించింది.

కరోనా వల్ల ఇన్నాళ్ళు ఇంట్లోనే సేఫ్టీగా ఉన్న ఈ అమ్మడు తమ కూతురితో సరదాగా బయటకు వెళ్ళింది. తాజాగా ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌ అవుతుంది.

హాట్‌ బ్యూటీ మలైకా అరోరా పెన్సివ్‌ గౌన్‌ ధరించి సందడి చేసింది. ఆ మధ్య ప్రియుడు అర్జున్‌ కపూర్‌తో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌ చెక్కేసి అక్కడ రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ   సైతం చాలా రోజులుగానే తన రెగ్యులర్‌ లైఫ్‌ని ప్రారంభించింది.

నిత్యం యోగా ఫోటోలతో, వీడియోలతో అభిమానులను అలరిస్తుంది. మాస్క్ లేకుండానే యాదేచ్ఛగా తిరుగుతుండటం గమనార్హం. ఆమె జిమ్‌ వీడియోలు నెటిజన్లని   కనువిందు చేస్తున్నాయి.

మరో యంగ్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ సైతం షూటింగ్‌లతో బిజీ అవుతుంది. ఇటీవల ఆమె ముంబయి వీధుల్లో కనిపించింది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు   కొడుతున్నాయి. ఈ బ్యూటీ కూడా మాస్క్ లేకుండానే కనిపించింది.

బాలీవుడ్‌ హాట్‌ బ్యటీ ఊర్వశి రౌతేలా తెలుగులో `బ్లాక్‌ రోజ్‌` చిత్రంలో నటిస్తుంది. ఐటెమ్‌ సాంగ్‌లు కూడా చేస్తుంది. తాజాగా ఈ సెక్సీ బాంబ్‌ హాట్‌ ఫోటో షూట్‌లతో   రెచ్చిపోయింది.

మొన్నటి వరకు టైగర్‌ షరాఫ్‌ మాల్దీవుల్లో సేద తీరాడు. ఇప్పుడు షూటింగ్‌లతో బిజీ కాబోతున్నారు. తాజాగా ఆయన ముంబయిలో మాస్క్ తో ఫోటోలకు చిక్కాడు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె తిరిగి షూటింగ్‌ల్లో పాల్గొనబోతుంది. అలాగే సిద్ధార్థ్‌ చతుర్వేది సైతం షూటింగ్‌లు మొదలు పెట్టాడు.

మరో నటి సౌఫీ చౌదరి తన డాగ్‌తో కలిసి బయట కనిపించింది. ఆమె కూడా రెగ్యులర్‌ లైఫ్‌ని షురూ చేసింది.

నోహా ఫతేహి ఎయిర్‌పోర్ట్ లో కనిపించింది. ఇందులో ఆమె మాస్క్ తో ఫోటోలకు దొరికిపోయింది.

టీవీ నటుడు పుల్కిత్‌ సామ్రాట్‌ బ్లాక్‌ కలర్‌ ఔట్‌ఫిట్‌తో కారు డ్రైవ్‌ చేసుకుంటూ తిరుగుతుండగా ఫోటోలకు చిక్కాడు.

కృతి కర్భంత సైతం ఎయిర్‌పోర్ట్ లో మాస్క్ తో కనిపించింది. వైట్‌ షర్ట్, పింక్‌ టీషర్ట్ లో కనిపించిందీ బ్యూటీ.

బ్లాక్‌ మాస్క్, బ్లాక్‌ గాగూల్స్ తో సిద్ధార్థ్ మల్హోత్రా సైతం సందడి చేశాడు. రెడ్‌ టీషర్ట్ లో ఆయన ఫోటోలకు పోజులిచ్చారు. మరోవైపు అక్షయ్‌, సైఫ్‌, అజయ్‌ దేవగన్‌, అర్జున్‌   కపూర్‌, అమీర్‌ఖాన్‌ వంటి స్టార్స్ సైతం తమ షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?