MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీముఖి అందం పెంచేస్తున్న జడ కొప్పు.. నిండైన చీరలో, ఆభరణాలతో బుల్లితెర రాములమ్మ రాజసం

శ్రీముఖి అందం పెంచేస్తున్న జడ కొప్పు.. నిండైన చీరలో, ఆభరణాలతో బుల్లితెర రాములమ్మ రాజసం

యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 18 2022, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.

310

బిగ్ బాస్ సీజన్ 3లోశ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

410

 శ్రీముఖి గత ఏడాది 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.  అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

510

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. 

610

ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోంది. అందంగా మాత్రమే కాదు హాట్ గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లు ఉంది. దీనితో క్లీవేజ్ అందాలతో విధ్వంసమే సృష్టిస్తోంది బుల్లి తెర రాములమ్మ. 

710

మునుపెన్నడూ లేని విధంగా స్టార్ హీరోయిన్స్ ని సైతం తలదన్నేలా శ్రీముఖి గ్లామర్ తలుపులు తెరచింది. తగ్గేదేలే అన్నట్లుగా రోజు రోజుకి హీటు పెంచుతోంది. తాజాగా శ్రీముఖి నిండైన చీరలో అద్భుతమైన ఫోజులు ఇచ్చింది. గ్లామర్ బ్లాస్టింగ్ కి చిన్న గ్యాప్ ఇస్తూ రాజసం ఉట్టిపడేలా బుల్లితెర రాములమ్మ లేటెస్ట్ ఫోటోషూట్ ఉంది. 

810

నిండైన చీర ధరించిన శ్రీముఖి.. ఒంటినిండా ఆభరణాలు, జడకొప్పుతో మైమరచిపోయే ఫోజులు ఇచ్చింది. శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్ కి నెటిజన్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు. శ్రీముఖి అందాలు ఆరబోయకపోయినా చీర కట్టులో కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది అని అంటున్నారు. 

910

శ్రీముఖి అందానికి ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లైక్స్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. అయితే శ్రీముఖి ఇటీవల కాస్త సన్నబడ్డట్లు అర్థం అవుతోంది. దీనితో నెటిజన్లు ఊహించని విధంగా కామెంట్స్ పెడుతున్నారు. 

1010

శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ  దర్శకుడు. అయితే శ్రీముఖి రోల్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.   

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Recommended image2
Kotha Malupu Review: `కొత్త మలుపు` మూవీ రివ్యూ.. సింగర్‌ సునీత కొడుకు సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Silk Smitha: సిల్క్ స్మిత, జయలక్ష్మి లాగా ఇంకెవరూ చనిపోకూడదంటే అదే మార్గం..హీరోయిన్లంతా ఆ మూవీ చూడాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved