- Home
- Entertainment
- శ్రీముఖి ఎక్స్ క్యూజివ్ హాట్ ట్రీట్.. కొత్త షో కోసం క్లీవేజ్ అందాలతో రచ్చ చేసిన రాములమ్మ.. ఏముందిరా బాబు..
శ్రీముఖి ఎక్స్ క్యూజివ్ హాట్ ట్రీట్.. కొత్త షో కోసం క్లీవేజ్ అందాలతో రచ్చ చేసిన రాములమ్మ.. ఏముందిరా బాబు..
యాంకర్ శ్రీముఖి హాట్ షో రెట్టింపవుతుంది. ఆమె కాస్త స్లిమ్‌గా మారడంతో హాట్ యాంగిల్ బయటకొస్తుంది. ఇప్పుడు ఎక్స్ క్లూజివ్ హాట్ షోతో అసలైన ట్రీట్ ఇస్తుంది అందాల రాములమ్మ.

photo credit-instagram
రాములమ్మగా తెలుగు బుల్లితెరపై పాపులర్ అయిన శ్రీముఖి తాజాగా ఎక్స్ క్లూజివ్ లుక్‌లో కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది. రెడ్ జాకెట్ ధరించి మేకప్ రూమ్‌లో రెడీ అవుతున్న సమయంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా తీసిన పిక్స్ ఇప్పుడు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.
photo credit-instagram
శ్రీముఖి ఈ లేటెస్ట్ లుక్‌కి సంబంధించిన ఫోటో షూట్ పిక్స్ ని షో ప్రారంభం సందర్భంగా షేర్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు అంతకంటే ముందే లీక్ కావడం విశేషం. తన నెక్ట్స్ షో గురించి ఎగ్జైటింగ్‌గా ఉన్నానంటూ చిన్న వీడియో క్లిప్‌ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది శ్రీముఖి. ఇందులో నయా లుక్‌లో కనిపించి కనువిందు చేస్తుంది.
photo credit-instagram
ఇందులో రెడ్ జాకెట్‌లో క్లీవేజ్ అందాలతో మతిపోగొడుతుంది. ఎద అందాల విందుతో ఫాలోవర్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వీటిని నెటిజన్లు స్క్రీన్ షాట్లు తీసి, ఫ్రేములుగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మల్టీఫుల్ ఫోటోలను జోడించి చేసిన ఫ్రేమ్ పిక్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
శ్రీముఖి భారీ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతుంది. ఆమె అందాల విందుకి విలవిలలాడిపోతున్నారు. శ్రీముఖి ఇటీవల కాస్త స్లిమ్‌గా కనిపిస్తుంది. ఆమె బాగా బరువు తగ్గింది. దీంతో బొద్దు అందాల శ్రీముఖి స్లిమ్‌గా మారి మరింత హాట్‌గా మారింది. ఆమె సెక్సీ లుక్ కుర్రాళ్లకి మతిపోగొడుతుండటం విశేషం. రాను రాను గ్లామర్ డోస్ కూడా పెంచుతుంది శ్రీముఖి. విచ్చలవిడిగా హాట్ షోతో రెచ్చిపోతుంది. ఈ రాములమ్మని ఇలా చూసి నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. సరికొత్త అందాల విందుని ఆస్వాధిస్తూ మంత్రముగ్దులవుతున్నారు.
శ్రీముఖి జెమినీ టీవీలో `డ్యాన్స్ ఐకాన్` అనే షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఓంకార్ యాంకర్‌గా చేసే షో ఇది. ఈ నెల 11 నుంచి ఆహాతోపాటు జెమినీ టీవీలో ఇది ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆమె ఎగ్జైట్ అవుతున్న వీడియోని షేర్ చేసుకుంది. అది వైరల్ అవుతుంది.
శ్రీముఖి చాలా రోజులుగా యాంకర్‌గా రాణిస్తుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు టీవీ రంగంలో షోల విషయంలో యాంకర్ సుమ తర్వాత శ్రీముఖినే టాప్‌లో ఉండటం విశేషం. ఇతర హాట్ యాంకర్లు అనసూయ, రష్మిలను బీట్ చేసింది.
ఏ టీవీ ఛానెల్స్ లోనైనా స్పెషల్ ప్రోగ్రామ్‌లకు శ్రీముఖి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. చలాకీతనం, ఇమ్మిడియెట్‌గా కలిసిపోయేతత్వంగా, అల్లరితనం, డేరింగ్, డామినేటింగ్ యాటిట్యూడ్, అదే సమయంలో చిన్న పిల్లలతత్వం ఆమెని క్రేజీ యాంకర్‌గా మార్చాయి. తనదైన యాంకరింగ్ స్పెషాలిటీతో అలరిస్తుంది శ్రీముఖి.
మరోవైపు సినిమాల్లోనూ రాణించే ప్రయత్నం చేస్తుంది. అడపాదడపా సినిమాలు చేస్తుంది. పాత్రకి ప్రయారిటీ ఉన్న చిత్రాలే చేస్తూ రాణిస్తుంది. ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంలో నటించగా, ఇప్పుడు `భోళాశంకర్`లో చేస్తుంది. టీవీలో `జాతిరత్నాలు`, `సరిగమప` షోలకు యాంకర్‌గా చేస్తుంది. ఇప్పుడు కొత్తగా `డాన్సు ఐకాన్` తన ఖాతాలో చేరబోతుంది.