- Home
- Entertainment
- Sonam BabyBumps Photos: ట్రాన్సఫరెంట్ బ్లాక్‌లో బేబీబంమ్స్ తో సోనమ్ హాట్ పోజులు.. సమంత ఫిదా
Sonam BabyBumps Photos: ట్రాన్సఫరెంట్ బ్లాక్‌లో బేబీబంమ్స్ తో సోనమ్ హాట్ పోజులు.. సమంత ఫిదా
బాలీవుడ్ పొగుడు బ్యూటీ సోనమ్ కపూర్ బేబీ బంప్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సారి మరింతగా రెచ్చిపోయింది. సరికొత్త ట్రెండ్‌కి తెరలేపింది. బ్లాక్ లో మైండ్ బ్లాక్ చేస్తుంది.

sonam kapoor baby bumps photos shoot
ప్రెగ్నెంట్‌కి ముందు సోనమ్ కపూర్(Sonam Kapoor) ఒకటి అర సినిమాల్లో తప్ప మరెక్కడా కనిపించలేదు. కానీ ఇప్పుడు గర్భవతి అయ్యాక మాత్రం నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనలోని ప్రతి మూవ్‌మెంట్‌ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
sonam kapoor baby bumps photos shoot
లేటెస్ట్ గా సోనమ్ కపూర్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. అయితే అది మరీ పలుచగా ఉండటం విశేషం. ట్రాన్సఫరెంట్ బ్లాక్‌లో అందాలు కనిపించేలా, బేబీ బంమ్స్ కనిపించేలా పోజులివ్వడం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
sonam kapoor baby bumps photos shoot
ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలిచే సోనమ్ కపూర్, ప్రెగ్నెంట్‌లోనూ తన స్టయిలీష్ పోజులివ్వడంలో తగ్గేదెలే అనిపిస్తోంది. లేటెస్ట్ ఫోటో షూట్‌లో సీ థ్రూ బ్లాక్ కఫ్తాన్ డ్రెస్ ధరించి హోయలు పోయింది. చేతులు పైకెత్తి పిచ్చెక్కిస్తుంది సోనమ్. దీంతో ఈ అమ్మడిని ఎగబడి చూస్తున్నారు నెటిజన్లు.
sonam kapoor baby bumps photos shoot
ఓ వైపు సోనమ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంటే. మరోవైపు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత రియాక్ట్ కావడం విశేషం. ఆమె ఫోటోలకు ఫిదా అయ్యింది. అంతేకాదు పోస్ట్ కూడా పెట్టింది. `నిట్టూర్పు` అంటూ సమంత పోస్ట్ పెట్టింది.
sonam kapoor baby bumps photos shoot
బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సోనమ్ కపూర్. ఆమె ప్రారంభం నుంచి సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వచ్చింది. తన పాత్రకి కచ్చితంగాప్రయారిటీ ఉండేలా చూసుకుంది. నటించిన కొన్ని సినిమాలైనా గుర్తిండిపోయే పాత్రలు, సినిమాలు చేసింది సోనమ్ కపూర్.
sonam kapoor baby bumps photos shoot
సినిమా కెరీర్ మంచి ట్రాక్‌లో ఉన్నప్పుడే ఆమె వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాతో ప్రేమలో పడింది. 2018లో చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాత సినిమాలు తగ్గించింది. ఒకటి అర సినిమాల్లోనే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె `బ్లైండ్` సినిమాలో నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.