MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బొద్దుగా మారి కుర్రాళ్లలో ఆరాటం పెంచుతున్న సోనాక్షి.. పెదవుల అందం, కసి చూపులకు ఎవరైనా క్లీన్ బౌల్డ్

బొద్దుగా మారి కుర్రాళ్లలో ఆరాటం పెంచుతున్న సోనాక్షి.. పెదవుల అందం, కసి చూపులకు ఎవరైనా క్లీన్ బౌల్డ్

సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 06 2023, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. దబంగ్ చిత్రం రీసౌండింగ్ హిట్ కావడంతో సోనాక్షి పేరు మారుమోగింది.   
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇటీవల కొంత కాలంగా సోనాక్షి హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. కానీ గ్లామర్ పరంగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. తన భారీ పరువాలతో సోనాక్షి సిన్హా ఇంస్టాగ్రామ్లో నెటిజన్లకు కనుల విందు అందిస్తూ ఉంటుంది. 

37

తాజాగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కళ్ళు పేలిపోయేలా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయింది. ఆకర్షించే అవుట్ ఫిట్ లో ఊరించే పెదవులు, కసిని పెంచే చూపులతో సోనాక్షి చేస్తున్న గ్లామర్ మాయ అంతా ఇంతా కాదు. క్షణం కూడానా చూపు తిప్పుకోలేని పరువాలతో సోనాక్షి బొద్దుగా మైండ్ బ్లాక్ చేస్తోంది. 

47

సోనాక్షి సిన్హా కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ గా కనిపిస్తూనే ఉంది. వెండితెరపై ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా కనిపిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సోనాక్షి అందాలకు దాసోహం కానీ అభిమానులు ఉండరు. 

57

సోనాక్షి సిన్హా వయసు ప్రస్తుతం 34 ఏళ్ళు. దీనితో ఆమె పెళ్లి గురించి కూడా వార్తలు వస్తున్నాయి.  త్వరలో సోనాక్షి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకే ఆమె కోడలిగా వెళ్ళబోతున్నట్లు బిటౌన్ మీడియా కోడై కూస్తోంది.

67

బంటి సచ్ దేవ్ అనే వ్యక్తిని సోనాక్షి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సచ్ దేవ్ సెలెబ్రెటీలకు మేనేజర్ గా వ్యవహరిస్తుంటారు. స్కూల్ లో ఉన్నప్పుడే తాను సచ్ దేవ్ ప్రేమలో పడ్డట్లు సోనాక్షి గతంలో ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి తెలిపింది.  

77

త్వరలోనే వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంటి సచ్ దేవ్ సోనాక్షి  ఫ్యామిలీకి చెందిన వాడే అని చెప్పాలి. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కు సచ్ దేవ్ బావ అవుతాడు.  

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Recommended image2
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Recommended image3
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved