MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగచైతన్య ప్రియురాలి హాట్ హాట్ ఫోజులు.. ఘటు సొగసులతో సెగలు పుట్టిస్తున్న శోభిత ధూళిపాళ..

నాగచైతన్య ప్రియురాలి హాట్ హాట్ ఫోజులు.. ఘటు సొగసులతో సెగలు పుట్టిస్తున్న శోభిత ధూళిపాళ..

సోషల్ మీడియాలో సోగసుల సెగలు పుట్టిస్తుంది తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ. ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తోంది. 

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 18 2023, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టింది శోభిత.. ఆతరువాత హీరోయిన్ గా మారి.. చాలా తక్కువ టైమ్ లోనే మంచి క్రేజ్ సాధించింది. తెనాలి నుంచి వచ్చిన ఈ అచ్చతెలుగు ఆడపిల్ల.. అందాలు ఆరబోయడంలో మాత్రం హాలీవుడ్ స్టార్స్ ను మించిపోయింది. సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైంది శోభిత. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మలయాళ మూవీ కురుప్ చిత్రంలో కూడా ఈమె నటించింది. మేజర్ సినిమాతో మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ నుమెప్పించింది  ఈ బ్యూటీ.

35

రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ మూవీలో కూడా మంచి పాత్ర పోషించి మెప్పించింది శోభిత. ఈమె నటించిన అన్ని సినిమాలు బాగానే ఆడాయి. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం సాధించలేకపోతోంది బ్యూటీ. ప్రస్తుతం  మరిన్ని ప్రాజెక్ట్ లను తన ఖాతాలో వేసుకోబోతోంది బ్యూటీ.. 

45

ఆ మధ్య వీరిద్దరు ఒక చోట ఉన్నట్లు వార్తలు సూపర్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యాయి. చైతూ ప్లాట్ కు శోభిత వచ్చినట్టు.. ఆమె కారు చైతూ ఇంటి ముందు ఉన్న ఫోటో వైరల్ అయ్యింది. ఇక వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు పుకారు షికారు చేస్తోంది. 

55

ఇక సోషల్  మీడియాలో హాట్ ఫోటో షూట్లు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది బ్యూటీ. అక్కినేని హీరో నాగచైతన్యతో రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్టు సమాచారం. త్వరలో వీళ్లిద్దరు పెళ్ళి చేసుకోబోతున్నట్టు న్యూస్ చెక్కర్లు కొడుతుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Sai Pallavi: సాయి పల్లవి నుంచి రాజశేఖర్ వరకు ఇండస్ట్రీలో యాక్టర్లుగా ఉన్న డాక్టర్లు ఎవరెవరంటే?
Recommended image3
Dasari: నాగార్జున గౌరవంతో త్యాగం చేస్తే, తెలిసీ తప్పు చేసిన దాసరి.. దెబ్బకి కొడుకు కెరీర్‌ ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved