MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • మంటలు పెట్టడం అంటే ఇదే.. బికినీలో పలచని తెర కప్పుకుని శోభిత భంగిమలు, కుర్రాళ్ళకి నిద్ర కష్టమే

మంటలు పెట్టడం అంటే ఇదే.. బికినీలో పలచని తెర కప్పుకుని శోభిత భంగిమలు, కుర్రాళ్ళకి నిద్ర కష్టమే

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 23 2023, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. 

 

39

శోభిత ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి నాగ చైతన్య లైక్ కొట్టినట్లు ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అయ్యాయి. 

 

49

ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతున్నా శోభితా తనకేమి పట్టనట్లు తన పని తాను చేసుకుంటోంది. చైతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి శోభిత స్పందించడం లేదు. సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కూడిన ఫోటో షూట్స్ చేస్తోంది. రీసెంట్ గా శోభిత, నాగ చైతన్య కలసి ఉన్న పిక్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

 

59

దీనితో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు అంతా నిర్దారణకు వచ్చేస్తున్నారు.శోభిత, నాగచైతన్య ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.  

 

69

తాజాగా శోభిత తన అందంతో మరోసారి అభిమానులని మంత్రముగ్దుల్ని చేసింది. హలో మ్యాగజైన్ కోసం శోభిత మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు రచ్చ చేసింది. బికినీ కూడా ధరించి చిన్న చేపల మధ్య సొర చేపలా అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. 

 

79

పలచని వల కప్పుకుని బికినీ అందాలని కొంచెం కొంచెం చూపిస్తూ యువతలో విరహం పెంచుతోంది. మరికొన్ని ట్రెండీ అవుట్ ఫిట్స్ లో శోభిత నడుము, నాభి అందాలతో యువతకి నిద్ర దూరం చేస్తోంది అనే చెప్పాలి. 

 

89

శోభిత, నాగ చైతన్య ఆ మధ్యన ముంబైలో మెరిసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి వీరి గురించి రూమర్స్ షురూ అయ్యాయి. క్రమంగా ఆ రూమర్స్ నిజం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

 

99

మేజర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో వీరిద్దరూ ఒక హోటల్ లో కలుసుకున్నట్లు కూడా బాలీవుడ్ మీడియా తన కథనంలో పేర్కొంది.  శోభిత దూళిపాళ్ల తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మేజర్, గూఢచారి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image2
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Recommended image3
Sobhan Babu: ఏమయ్యా ఎట్లా తీసావయ్యా సినిమా.. ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి, నిలదీసిన శోభన్ బాబు, ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved