MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 40 ప్లస్ లో కూడా గ్లామర్ పదును తగ్గని హోమ్లీ బ్యూటీ.. కిరాక్ అనిపించేలా స్నేహ సొగసు

40 ప్లస్ లో కూడా గ్లామర్ పదును తగ్గని హోమ్లీ బ్యూటీ.. కిరాక్ అనిపించేలా స్నేహ సొగసు

అందాల తార స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 02 2023, 10:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల తార స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ.  వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్. ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు. 

37

స్నేహ, ప్రసన్న దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్నేహ తెలుగులో చివరగా వినయ విధేయ రామ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో స్నేహ రాంచరణ్ కు వదిన పాత్రలో నటించి మెప్పించింది. తన కెరీర్ లో స్నేహ ఎప్పుడూ హద్దులు దాటేలా గ్లామర్ షో చేయలేదు. 

47

సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా స్నేహ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ స్నేహ అదే ఫిట్ నెస్ తో మెప్పిస్తోంది. స్నేహ తాను అందాల దేవత అని మరోసారి నిరూపించుకుంది. 

57

సాధారణంగా స్నేహ సాంప్రదాయ వస్త్రధారణలో, చీరకట్టులో అందంగా ఉంటుంది. అలాగే ట్రెండీ డ్రెస్సుల్లో కూడా తన అందంతో స్నేహ యువతకి కితకితలు పెట్టగలదు. తాజాగా స్నేహ పింక్ డ్రెస్ లో మతిపోగొట్టే విధంగా అందాలు ఒలకబోసింది. 

67

సిగ్గు మొగ్గలేస్తూ ఎరుపెక్కిన బుగ్గలతో స్నేహ ఇచ్చిన ఫోజులు యువత హృదయాలు కొల్లగొడుతున్నాయి. స్నేహ వయ్యారంగా ఇచ్చిన ఫోజులు అమేజింగ్ అనే చెప్పాలి. హోమ్లీ బ్యూటీ అనే పదానికి సరైన నిర్వచనం స్నేహ. 

77

 స్నేహ ఇచ్చిన ఫోజులకి నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. స్నేహ ధరించిన పింక్ డ్రెస్ అద్భుతంగా ఉంది. ఇప్పటికి చెరగని అందంతో స్నేహ ఆకట్టుకుంటోంది. అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Agadha Trailer Review: గూస్‌ బంమ్స్ తెప్పించేలా అగధ ట్రైలర్‌.. ఎంఎస్‌ రాజు కమ్‌ బ్యాక్‌ పక్కా?
Recommended image2
Jana Nayagan Collections: 300 కోట్ల క్లబ్‌కు చేరువలో సీఎం విజయ్ సినిమా, జన నాయగన్ కలెక్షన్స్ ఎంతంటే?
Recommended image3
Biggest Budget Movies: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీస్‌ ఇవే.. టాలీవుడ్‌ దే హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved