MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వింటర్ లో ఉక్కపోత ఏమో, కోట్ విప్పేసి మతిచెదిరే అందాలతో హాట్ సింగర్ ఫోజులు

వింటర్ లో ఉక్కపోత ఏమో, కోట్ విప్పేసి మతిచెదిరే అందాలతో హాట్ సింగర్ ఫోజులు

ఆండ్రియా మల్టీటాలెంటడ్ నటి. సింగర్ గా రాణిస్తూనే.. నటిగా బోల్డ్ రోల్స్ కి కూడా సై అంటోంది. ఆమె కెరీర్ లో అనేక వివాదాలు కూడా ఉన్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 01 2023, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆండ్రియా పలు చిత్రాల్లో నటిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆండ్రియా మల్టీటాలెంటడ్ నటి. సింగర్ గా రాణిస్తూనే.. నటిగా బోల్డ్ రోల్స్ కి కూడా సై అంటోంది. ఆమె కెరీర్ లో అనేక వివాదాలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ తో ప్రేమాయణం విషయంలో ఆండ్రియా అప్పట్లో వార్తల్లో నిలిచింది. అలాగే సూచీలీక్స్ లో కూడా ఆమె పేరు వినిపించింది. 

38

ఈ వివాదాలని పట్టించుకోకుండా ఆండ్రియా తనపని తాను చేసుకుపోతోంది. రీసెంట్ గా ఆండ్రియా పుష్ప చిత్రంలోని ఓ అంటావా మావా సాంగ్ కి తమిళంలో గాత్రం అందించింది. తమిళంలో కూడా ఈ సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 

48

ఇదిలా ఉండగా ఆండ్రియా తరచుగా సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తరచుగా వెకేషన్స్ కి వెళ్లే ఆండ్రియా ఆ దృశ్యాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

58

తాజాగా ఆండ్రియా కళ్ళు చెదిరే ఫోజులతో 2022కి గుడ్ బై చెప్పింది. 2022లో ఇదే చివరి పోస్ట్ అంటూ అందాలతో ఉడికిస్తోంది. చలికాలంలో ఉక్కపోత పెడుతోందో ఏమో..తాను ధరించిన రెడ్ కోట్ విప్పేసి లోపల దాగున్న పరువాలతో ఆండ్రియా బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తోంది.  

68

ఆండ్రియా హాట్ స్ట్రక్చర్ మైంటైన్ చేస్తూ ఇలా అగ్గి రాజేస్తోంది. కళ్ళు చెదిరే అందాలతో ఆండ్రియా ఇస్తున్న ఫోజులు కుర్రాళ్లని ఊరిస్తున్నాయి. నెటిజన్లు రొమాంటిక్ కామెంట్స్ చేస్తూ ఆండ్రియా అందాలకి దాసోహం అవుతున్నారు. 

78

ఆండ్రియా సింగర్ గానే పరిమితం కాకుండా నటిగా కూడా రాణిస్తోంది. వరుసాగా మ్యూజిక్ షోలు ఇస్తూ గాత్రం, అందంతో అలరిస్తోంది. ఆండ్రియా అందాలకు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. 

88

ఇక ఆండ్రియా తరచుగా ధైర్యంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి. సూచీలీక్స్ సమయంలో ఆండ్రియా కూడా వార్తల్లో నిలిచింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు
Recommended image2
Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..
Recommended image3
Ramu Rathod: అందరు నన్నే వాడుకుంటున్నారు.. రాము రాథోడ్‌ బోల్డ్ కామెంట్‌.. పేరెంట్స్ అన్నమాటకి ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved