MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీయ అందాలకు మైండ్ బ్లాక్.. 40 ఏళ్ల వయసులో పొట్టి బట్టలు, దిమ్మతిరిగే ఫోజులు వైరల్

శ్రీయ అందాలకు మైండ్ బ్లాక్.. 40 ఏళ్ల వయసులో పొట్టి బట్టలు, దిమ్మతిరిగే ఫోజులు వైరల్

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 06 2022, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

39

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

49

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.  శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. 

59

అయితే తాజాగా శ్రీయ శరన్ మరోసారి తన తన అందాల ఘాటు చూపించింది. 40 ప్లస్ ఏజ్ లో కూడా కుర్ర భామలు తనకి సాటి రారు అని చెబుతోంది. చూపులతోనే కవ్వించే అందమైన హీరోయిన్లలో శ్రీయ ముందు వరుసలో ఉంటుంది. 

69

అందుకే శ్రీయని సెక్సీ చూపుల సుందరి అంటూ అభిమానులు పిలుస్తూ ఉంటారు. ఆమె నటించిన చిత్రాల్లో వాలు చూపు ఉన్న సన్నివేశాలు రొమాంటిక్ గా ఉంటాయి. 

79

తాజాగా శ్రీయ యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా పొట్టి బట్టల్లో గ్లామర్ విధ్వంసం సృష్టించింది. నాలుగు పదుల వయసులో కూడా శ్రీయ గ్లామర్ పదును తగ్గలేదు అనడానికి ఈ ఫోజులే నిదర్శనం. 

89

రెడ్ డ్రెస్ లో శ్రీయ థైస్ అందాలు చూపిస్తూ అందాల జాతర చేస్తోంది. శ్రీయ అందాల ఫీట్లు చూస్తుంటే యువత ఊహల లోకంలో మునిగిపోతున్నారు. క్షణం కూడా చూపు తిప్పుకోలేని విధంగా శ్రీయ ఫోజులు ఉన్నాయి. 

99

ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీయ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటించింది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ
Recommended image2
Dragon : 4.28 నిమిషాల ప్రోమోలో 12 స్టార్లు.. 8 మంది విలన్లు! ఎన్టీఆర్ డ్రాగన్ లో ఎవరిది ఏ పాత్ర?
Recommended image3
Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved