MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాల్దీవుల్లో శ్రియా సరన్ అందాల రచ్చ.. టూపీస్ బికినీలో స్కిన్ షోతో రెచ్చిపోయిన గ్లామర్ బ్యూటీ.!

మాల్దీవుల్లో శ్రియా సరన్ అందాల రచ్చ.. టూపీస్ బికినీలో స్కిన్ షోతో రెచ్చిపోయిన గ్లామర్ బ్యూటీ.!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా సరన్ (Shriya Saran) అందాల ఆరబోతకు హద్దుల్లేకుండా పోయాయి. టూపీస్ బికినీలో స్కిన్ షోతో రెచ్చిపోయిన గ్లామర్ బ్యూటీ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 12 2022, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినీ ఇండస్ట్రీలో శ్రియా సరన్ అడుగుపెట్టి 22 ఏండ్లు పూర్తైనా ఇప్పటికీ ఈ బ్యూటీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నార్త్ కు చెందిన శ్రియా ఎక్కువగా సౌత్ ఆడియెన్స్ కు దగ్గరైంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగు, తమిళం, హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ ఈ బ్యూటీ ఏమాత్రం తరగని గ్లామర్ తో ఆడియెన్స్, ఆమె అభిమానులను అలరిస్తోంది. అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. 

36

తాజాగా ఫ్యామిలీతో కలిసి శ్రియా సరన్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా విదేశాలను చుట్టేస్తోంది. ఇప్పటికే తన కూతురితో కలిసి క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆ ఫొటోలను ఇంటర్నెట్ ఫ్యాన్స్ తో పంచుకుంటోంది.

46

ఈ క్రమంలో మాల్దీవులకు చేరుకున్న శ్రియా సరన్ టూపీస్ బికినీలో గ్లామర్ బాంబ్ పేల్చింది. పింక్ బికినీలో స్లిమ్ ఫిట్ అందాలను విందు చేస్తూ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. బీచ్ లో చిందులేస్తూ కుర్రాళ్ల చూపును తనవైపు తిప్పుకుంటోంది. 

56

మరో ఫొటోలో శ్రియా తన కూతురితో కలిసి ఫొటోకు పోజులిచ్చింది. ఆ ఫొటోలను లేటెస్ట్ గా ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ ను చూసిన శ్రియా అభిమానులు ఫిదా అవుతున్నారు. నెటిజన్లు కూడా ఖుషీ అవుతూ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో  వైరల్ చేస్తున్నారు. 
 

66

సినిమాల పరంగా జోరు తగ్గించినప్పటికీ ఏడాది ఒకటి రెండు చిత్రాల్లో మెరుస్తూనే ఉంది. చివరిగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కన్నడలో శ్రియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కబ్జా’ (Kabzaa) రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: ‘సర్పంచ్ కూతురు’ వెనక పడ్డ రాహుల్ సిప్లిగంజ్..24గంటల్లోనే మిలియన్ వ్యూస్..!
Recommended image2
The Odyssey: విధ్వంసానికి నోలన్ సినిమా రెడీ, కథేంటో తెలుసా.. 2 వేల కోట్ల బడ్జెట్, చరిత్రలో ఇదే తొలి చిత్రం
Recommended image3
Highest Paid Influencers : ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతో రూ. 22 లక్షలా..! టాప్ 5 ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved