- Home
- Entertainment
- వంగి అందాలు చూపిస్తూ రెడ్ గౌనులో శ్రియా కైపెక్కించే పోజులు.. సక్సెస్ ఆనందాన్ని ఇలా చూపిస్తుందా?
వంగి అందాలు చూపిస్తూ రెడ్ గౌనులో శ్రియా కైపెక్కించే పోజులు.. సక్సెస్ ఆనందాన్ని ఇలా చూపిస్తుందా?
హాట్ హీరోయిన్ శ్రియా శరణ్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఆమె సక్సెస్ వచ్చిన ఆనందంలో రెచ్చిపోతుంది. పూర్వ వైభవం పొందినంత ఆనందంలో గ్లామర్ డోస్‌కి గేట్లు ఎత్తేస్తుంది. నెట్టింట నానా రచ్చ చేస్తుంది.

శ్రియా తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ని షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ పొట్టిదైన ఎర్రని గౌనులో మెరిసింది. టాప్ అందాలు కనిపించేలా వంగి వంగి అందాలను చూపిస్తుంది. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.
ఇందులో శ్రియా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. చిలిపి పోజులతో మైమరపింప చేస్తుంది. ఫ్యాన్స్ ని కట్టిపడేస్తుంది. గ్యాప్ లేకుండా ఫోటోలకు పోజులిస్తూ, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం ఓ రకంగా నెటిజన్లపై అందాల దాడిలాగే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
శ్రియా ప్రస్తుతం కన్నడలో `కబ్జా` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఆదివారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో మెరిసింది శ్రియా. దీంతోపాటు పలు ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ సందర్బంగా రెడ్ గౌనులో హోయలు పోయింది. పొట్టిదైన దుస్తుల్లో తన అందాలను ఆవిష్కరించింది.
శ్రియా ఇటీవల హిందీలో అదిరిపోయే హిట్‌ని అందుకుంది. `దృశ్యం2` లో అజయ్ దేవగన్‌తో కలిసి నటించి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. ఈ సినిమా అటు బాలీవుడ్‌కి బూస్ట్ ఇస్తే, ఇటు శ్రియా సెకండ్ ఇన్నింగ్స్ కి బిగ్ బ్రేక్ ఇచ్చింది.
దీంతో సక్సెస్ ఆనందంలో రెచ్చిపోతుంది శ్రియా ఆనందంలో గ్లామర్ డోస్ పెంచుతుంది. మైండ్ బ్లాక్ అయ్యేలా హాట్ షో చేస్తుంది. హాట్ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మరోసారి హాట్ కేక్‌లా మారింది.
అయితే గ్యాప్ లేకుండా అందాల దాడి చేస్తుంది శ్రియా. వారానికి రెండు మూడు ఫోటో షూట్లతో అలరిస్తుంది. నెటిజన్లకి కావాల్సిన స్టఫ్ ఇస్తుంది. వార్తల్లో నిలుస్తుంది. శ్రియా అందాలు చర్చనీయాంశం కావడం విశేషమైతే, లేటు వయసులో ఘాటు అందాలతో కేకపెట్టించడం విశేషం.
`దృశ్యం 2` సక్సెస్‌తో కెరీర్ పరంగా పుంజుకుంటుంది శ్రియా. ఆమెకి వరుసగా ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చాలా వరకు చర్చల దశలో ఉన్నాయని, త్వరలోనే ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉందట. హీరోయిన్‌గా కాకపోయినా కీలక పాత్రల్లో మెరుస్తుంది. సౌత్‌లో ఈ బ్యూటీకి మరిన్ని ఛాన్స్ లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
హాట్ హీరోయిన్ శ్రియా శరణ్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఆమె సక్సెస్ వచ్చిన ఆనందంలో రెచ్చిపోతుంది. పూర్వ వైభవం పొందినంత ఆనందంలో గ్లామర్ డోస్‌కి గేట్లు ఎత్తేస్తుంది. నెట్టింట నానా రచ్చ చేస్తుంది.