MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్‌ దళపతిని MLA సీట్ అడిగిన స్టార్ డైరెక్టర్ ఎవరు? హింట్ ఇచ్చిన టీవీకే మంత్రి

విజయ్‌ దళపతిని MLA సీట్ అడిగిన స్టార్ డైరెక్టర్ ఎవరు? హింట్ ఇచ్చిన టీవీకే మంత్రి

Vijay Thalapathy: తమిళనాడు సీఎం విజయ్, ఓ ప్రముఖ దర్శకుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి నిరాకరించారని మంత్రి బుస్సీ ఆనంద్ అసెంబ్లీలో చెప్పారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో, అసలేం జరిగిందో చూద్దాం.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 20 2026, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రముఖ దర్శకుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి నిరాకరించిన విజయ్
Image Credit : Twitter

ప్రముఖ దర్శకుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి నిరాకరించిన విజయ్

సుమారు ఏడాదిన్నర క్రితం జరిగిన ఓ సంఘటనను టీవీకే మంత్రి బుస్సీ ఆనంద్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. గుర్తు చేసుకున్నారు. విజయ్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఓ ప్రముఖ దర్శకుడు, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక నియోజకవర్గాన్ని కేటాయించమని విజయ్‌ను అడిగారట. ఈ విషయాన్ని ఆనంద్ సభలో వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బుస్సీ ఆనంద్ బయటపెట్టిన రహస్యం
Image Credit : X

బుస్సీ ఆనంద్ బయటపెట్టిన రహస్యం

‘ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న జిల్లా కార్యదర్శిని కాదని, మీకు ఆ నియోజకవర్గాన్ని ఎలా ఇవ్వగలను?’ అని విజయ్ ఆ దర్శకుడితో అన్నట్లు బుస్సీ ఆనంద్ వివరించారు. పార్టీ కోసం కష్టపడేవారికే విజయ్ విలువిస్తారని చెప్పేందుకే ఈ ఉదాహరణ అని ఆయన అన్నారు.

34
నెట్టింట వెతుకుతున్న జనాలు..
Image Credit : X

నెట్టింట వెతుకుతున్న జనాలు..

ఎన్నికల సమయంలో పదవుల కన్నా, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే విజయ్ ఇంపార్టెన్స్ ఇస్తారని ఈ ఘటన చెబుతోందని బుస్సీ ఆనంద్ అన్నారు. ఆయన ఈ సీక్రెట్ బయటపెట్టగానే, ఆ డైరెక్టర్ ఎవరంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు. కానీ, అసెంబ్లీలోనే దానికి సమాధానం దొరికిందని, ఆ డైరెక్టర్ ఎవరో కూడా డీకోడ్ చేస్తున్నారు.

44
ఆ దర్శకుడు ఎవరు?
Image Credit : our own

ఆ దర్శకుడు ఎవరు?

బుస్సీ ఆనంద్ ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుతుండగా, అసెంబ్లీలో ఉన్న తవెక ఎమ్మెల్యే, వ్యవసాయ మంత్రి వినోత్.. తన పక్కనే ఉన్న విగ్నేష్ వైపు సైగ చేశారట. ప్రస్తుతం మంత్రిగా ఉన్న విగ్నేష్, కినత్తుకడవు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ కినత్తుకడవుకు చెందిన దర్శకుడే లోకేష్ కనగరాజ్. కాబట్టి, విజయ్‌ను ఎమ్మెల్యే సీటు అడిగింది ఆయనేనని నెటిజన్లు అంటున్నారు. మాస్టర్, లియో వంటి రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన లోకేష్‌కే విజయ్ సీటు ఇవ్వలేదన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mukesh: హౌస్ లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, చిన్నదోవైపు పెద్దదోవైపు..ఆ ముగ్గురిపై ముకేశ్ తీవ్ర వ్యాఖ్యలు
Recommended image2
Kareena Kapoor: మాజీ ప్రియుడి భార్యని హోస్ట్ చేసిన కరీనా కపూర్..అభిమానుల ఫన్నీ కామెంట్స్
Recommended image3
Yuvan Shankar Raja: సూర్య నుంచి అజిత్ వరకు..క్రేజీ హీరోలతో 8 వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్
Related Stories
Recommended image1
Nivetha Thomas: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నివేదా థామస్... వైరల్ అవుతున్న స్లిమ్ లుక్ ఫోటోలు!
Recommended image2
Reynolds Pen: 90s కిడ్స్‌కి ఫేవరేట్‌ రెనాల్డ్స్ పెన్ను గుర్తుందా? రేనాల్డ్స్ చరిత్ర ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved